అన్వేషించండి
Apache AH-64E Price: అపాచీ హెలికాప్టర్లను అమెరికా నుంచి ఎన్ని కోట్లకు భారత్ కొనుగోలు చేసింది?
Apache AH-64E Price: అపాచీ హెలికాప్టర్లు భారత సైన్యానికి బోయింగ్ నుంచి 3 అధునాతన AH-64E హెలికాప్టర్లు అందాయి. ఒక్కొక్కటి ₹860-₹948.5 కోట్లు. ఫీచర్లు తెలుసుకోండి.
భారత సైన్యానికి అందిన ఈ AH-64E అపాచే హెలికాప్టర్లు భారతదేశ వ్యూహాత్మక సామర్థ్యం, ప్రపంచ కొనుగోలు విధానం రక్షణ ఆధునికీకరణ రోడ్‌మ్యాప్‌లో భాగం.
1/9

Apache AH-64E Price: భారతీయ సైన్యానికి అమెరికా రక్షణ సంస్థ బోయింగ్ నుంచి మూడు AH-64E అపాచీ యుద్ధ హెలికాప్టర్లు అందాయి. ఈ డెలివరీ మొత్తం 6 హెలికాప్టర్లతో కూడిన ₹4,168 కోట్ల ఒప్పందంలో భాగం. అంటే ఒక్కో హెలికాప్టర్ ధర సుమారు ₹860 నుంచి ₹948.5 కోట్ల వరకు ఉంటుంది.
2/9

Apache AH-64E Price: 2015లో భారత వైమానిక దళం బోయింగ్‌తో 22 అపాచీ హెలికాప్టర్ల కోసం బిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది, దీని సరఫరా 2020 నాటికి పూర్తైది. ఇప్పుడు భారత సైన్యం కోసం మరో 6 హెలికాప్టర్ల ఒప్పందం కుదిరింది. ఇది భారత వైమానిక, భూ దళాల కోసం రెండు ఫ్రంట్‌లలో బలాన్ని పెంచడానికి ఒక ముఖ్యమైన ముందడుగు.
Published at : 23 Jul 2025 09:58 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















