అన్వేషించండి
Priti Adani: గౌతమ్ అదానీ భార్య ప్రీతి అదానీ ఏం చదువుకున్నారో తెలుసా?
Priti Adani: ముంబైలోని గుజరాతీ కుటుంబంలో 1965లో జన్మించిన ప్రీతి అదానీ అహ్మదాబాద్‌లోని ప్రభుత్వ డెంటల్ కాలేజీలో డెంటల్ సర్జరీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.

గౌతమ్ అదానీ భార్య ప్రీతి అదానీ ఏం చదువుకుందో తెలుసా?
1/7

భారతదేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ పేరు అందరికీ తెలిసినా... ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాత్రం తెలిసింది కొందరికే
2/7

కొంత కాలం క్రితం అదానీ గ్రూప్ గొప్ప విజయాలు సాధించినప్పుడు ఆ విజయం వెనుకన్నవారిలో గౌతమ్ అదానీ భార్య ప్రీతి అదానికి నాల్గవ వంతు క్రెడిట్ ఇచ్చారు.
3/7

1965లో ముంబైలో గుజరాతీ కుటుంబంలో జన్మించిన ప్రీతి అదానీ అహ్మదాబాద్‌లోని ప్రభుత్వ డెంటల్ కాలేజీ నుంచి డెంటల్ సర్జన్ పట్టా పొందారు. గౌతమ్ అదానీని వివాహం చేసుకున్న తర్వాత 1996లో ప్రీతి అదానీ.. అదానీ ఫౌండేషన్‌కు ఛైర్ పర్సన్ గా మారారు.
4/7

అదానీ గ్రూప్‌ను నిర్వహించడమే కాకుండా, పేదల కోసం స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు.
5/7

ప్రీతి అదానీ 1966లో కేవలం ఇద్దరు టీమ్ సభ్యులతో అదానీ ఫౌండేషన్‌ని స్థాపించారు. 21 ఏళ్లలోనే ఆ ఫౌండేషన్ ను దేశంలోని 18 రాష్ట్రాల కంటే ఎక్కువ ప్రాంతాలకు సేవలను విస్తరించారు.
6/7

ప్రీతి అదానీ దాతృత్వ కార్యక్రమాలు, సామాజిక సేవను కొత్త స్థాయికి తీసుకెళ్లారనడంలో ఎలాంటి సందేహం లేదు.
7/7

2010-11లో ఫ్లో ఉమెన్ ఫిలాంత్రోపిస్ట్ అవార్డును సొంతం చేసుకున్నారు. ఎంతో మందికి ప్రేరణను ఇచ్చారు. తన అవిశ్రాంత ప్రయత్నాల ద్వారా మిలియన్ల మంది ప్రజల జీవితాలను మార్చారు.
Published at : 31 Mar 2023 01:20 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
నల్గొండ
పాలిటిక్స్
లైఫ్‌స్టైల్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion