అన్వేషించండి
Batukamma Celebrations: శాసనసభ ఆవరణలో ఘనంగా బతుకమ్మ వేడుకలు..
బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత
1/6

తెలంగాణలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. బతుకమ్మ సంబరాల్లో భాగంగా రెండో రోజు అటుకుల బతుకమ్మ ఉత్సవాల్లో మహిళలంతా ఉత్సాహంగా పాల్గొన్నారు.
2/6

తెలంగాణ శాసనసభ ఆవరణలో ఈరోజు బతుకమ్మ వేడుకలు జరిగాయి. వేడుకల్లో భాగంగా ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, పద్మాదేవేందర్ రెడ్డి, సీతక్క బతుకమ్మ ఆడారు.
Published at : 07 Oct 2021 07:19 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
క్రైమ్
ప్రపంచం
ఇండియా

Nagesh GVDigital Editor
Opinion




















