అన్వేషించండి

ఢిల్లీని కమ్ముకున్న కాలుష్య మేఘాలు

Delhi Pollution: ఢిల్లీలో మరోసారి కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది.

ఢిల్లీలో కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకుంది. (Image Credits: ANI)

1/9
ఢిల్లీలో కాలుష్యం రోజురోజుకీ ప్రమాదకరంగా మారుతోంది. ఎయిర్ క్వాలిటీ దారుణంగా పడిపోయింది. (Image Credits: ANI)

2/9
వీలైనంత వరకూ ఉద్యోగులు వర్క్‌ ఫ్రమ్ హోమ్ చేయాలని ప్రభుత్వం సూచించింది. తద్వారా వెహికిల్స్ నుంచి వచ్చే కాలుష్యం కొంతైనా తగ్గుతుందని భావిస్తోంది. (Image Credits: ANI)

3/9
దుమ్ము, ధూళి రేణువులు గాల్లోనే ఉండిపోవటం వల్ల రోడ్లు సరిగా కనిపించటం లేదు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావడం లేదు. (Image Credits: ANI)

4/9
పగలు కూడా వాహనదారులు హెడ్‌లైట్‌లు వేసుకుని అతికష్టం మీద ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఒక్కోసారి ఇలా ప్రమాదాలూ జరుగుతున్నాయి. (Image Credits: ANI)

5/9
ఈ కాలుష్యం కారణంగా పచ్చని చెట్లన్నీ నాశనమవుతున్నాయి. వాటిపై దుమ్ము, ధూళి సోకి ఎండిపోతున్నాయి. పచ్చదనం లేక ఢిల్లీలో స్వచ్ఛమైన గాలే కరవైంది.  (Image Credits: ANI)

6/9
పంజాబ్‌లో రైతులు గడ్డిని కాల్చడం వల్ల ఢిల్లీలో కాలుష్యస్థాయి తీవ్రమవుతోంది. ఈ పొగలు గాల్లో కమ్ముకుని ఢిల్లీ, హరియాణా వాతావరణాన్ని విషతుల్యం చేస్తున్నాయి. (Image Credits: ANI)

7/9
ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించటం లేదు. ఫలితంగా ఏటా అక్టోబర్ రాగానే ఢిల్లీ ఇలా ఉక్కిరిబిక్కిరవుతోంది. (Image Credits: ANI)

8/9
ఢిల్లీ, ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో అత్యవసర నిర్మాణాలు తప్ప మిగతా అన్నింటిపైనా నిషేధం విధించారు. వీలైనంత వరకూ వాహనాల సంఖ్యనూ తగ్గించే ప్రయత్నాలూ చేస్తున్నారు. (Image Credits: ANI)

9/9
ఢిల్లీలో వెంటనే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. (Image Credits: Twitter)

న్యూస్ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget