అన్వేషించండి
Ram Mandir: అయోధ్య రాముడి కోసం అరుదైన కానుకలు - విదేశాల నుంచి కూడా
Ram Mandir: అయోధ్య రాముడి కోసం దేశ విదేశాల నుంచి అరుదైన కానుకలు అందాయి.
అయోధ్య రాముడి కోసం దేశ విదేశాల నుంచి అరుదైన కానుకలు అందాయి.
1/8

సూరత్‌కి చెందిన ఓ వజ్రాల వ్యాపారి రామ మందిరం థీమ్‌తో ఓ నెక్లెస్ తయారు చేశారు. 5 వేల అమెరికన్ వజ్రాలతో తయారు చేసిన ఈ నెక్లెస్‌ని రామ మందిరానికి కానుకగా అందించారు. 35 రోజుల పాటు శ్రమించి 40 మంది కళాకారులు దీన్ని తయారు చేశారు.
2/8

యూపీలో ఎతా జిల్లా గంటల తయారీకి చాలా ఫేమస్. అయోధ్య రాముడి ఆలయానికీ ఇక్కడే భారీ గంటను తయారు చేశారు. 2,100 కిలోల బరువు, ఆరడుగులు ఎత్తున్న ఈ గంట తయారీకి రూ.21 లక్షలు ఖర్చయ్యాయి. ఈ గంటను ఆలయానికి కానుకగా ఇచ్చారు.
Published at : 12 Jan 2024 04:16 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఇండియా
విశాఖపట్నం
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















