అమెరికా పర్యటనలో భాగంగా శుక్రవారం ఆ దేశ అధ్యక్షుడు బైడెన్‌తో సమావేశమైన ప్రధాని నరేంద్ర మోదీ. (Photo Credit/Modi Twitter)
శ్వేతసౌధంలో నిర్వహించిన క్వాడ్ శిఖరాగ్ర సదస్సులో మోదీ. (Photo Credit/Modi Twitter)
క్వాడ్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న మోదీ, బైడెన్, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మోరిసన్, జపాన్ ప్రధాని యోషిహిడె సుగా (Photo Credit/Modi Twitter)
క్వాడ్ శిఖరాగ్ర సదస్సులో కొవిడ్, పర్యావరణమార్పులు, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఎదురవుతున్న సవాళ్లు సహా పలు అంశాలపై వారు చర్చించారు. (Photo Credit/Modi Twitter)
క్వాడ్ రూపొందించిన టీకా కార్యక్రమం ఇండో-పసిఫిక్ దేశాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా మోదీ అన్నారు.(Photo Credit/Modi Twitter)
కొవిడ్, పర్యావరణ మార్పుల వంటి ఉమ్మడి సవాళ్లను అమెరికా, భారత్, ఆస్ట్రేలియా, జపాన్ కలిసికట్టుగా ఎదుర్కొంటున్నాయని బైడెన్ అన్నారు.(Photo Credit/Modi Twitter)
అంతకుముందు మోదీ... అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తో సమావేశమయ్యారు.(Photo Credit/Modi Twitter)
భారత, అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా బలోపేతం చేసుకోవాలని ఈ సందర్భంగా ఇరువురు నిర్ణయించుకున్నారు. (Photo Credit/Modi Twitter)
ఈ సందర్భంగా వారణాసి చేతివృత్తుల కళాకారుల నైపుణ్యాన్ని చాటే ‘గులాబి మీనాకారి చెస్ బోర్డునూ మోదీ... కమలా హారిస్‌కి బహూకరించారు. (Photo Credit/Modi Twitter)
Business News: ఏడిపించిన మార్కెట్లు - కొండెక్కిన వెండి, బంగారం!
Axar Patel Meha Marriage: పెళ్లివేడుకలో అక్షర్, మేహా పటేల్ జిగేల్! కొత్త జంట ఎంత బాగుందో చూడండి!
యువ గళాన్ని వినిపించి పసుపు దళాన్ని నడిపించడానికి బయల్దేరిన లోకేష్
In Pics: గేమ్ + గ్లామర్= సానియా మీర్జా
Republic Day 2023: గణతంత్ర వేడుకల్లో అబ్బుర పరిచిన శకటాల ప్రదర్శన - మీరూ చూడండి!
Tarak ratna Health Update : మెరుగైన వైద్యం కోసం బెంగళూరు ఆసుపత్రికి తారకరత్న, కుప్పం నుంచి గ్రీన్ ఛానల్
APPSC Group1 Prelims Results: గ్రూప్-1 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! మెయిన్స్‌కు 6,455 మంది ఎంపిక!
Perni Nani : అన్నీ మంచి చేస్తే రోడ్డెందుకు ఎక్కాల్సి వచ్చింది ? లోకేష్‌కు పేర్ని నాని కౌంటర్ !
Pawan Kalyan: ఈ పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా - వివాదాస్పద టాపిక్ టచ్ చేసిన బాలయ్య - పవర్ ప్రోమో చూశారా?