అన్వేషించండి
Tips to Handle in-law Drama : అత్తగారు రోజూ తిడుతున్నారా? భర్త కూడా సపోర్ట్ చేయట్లేదా? వారి మనసు ఇలా గెలుచుకోండి
Family Peace Tips : వివాహం తరువాత అత్తా కోడళ్ల మధ్య మనస్పర్థలు సర్వసాధారణం. భర్త కూడా అత్తకే ఎక్కువగా మద్దతు ఇస్తారు. ఈ సమయంలో వారి మనసులు గెలుచుకునేందుకు ఏమి చేయొచ్చు ఇప్పుడు చూసేద్దాం.
అత్తగారిని ఇలా దారిలోకి తెచ్చుకోండి
1/7

ముందుగా వారి ఇష్టాలు, ఇష్టం లేని విషయాలు తెలుసుకోండి. వారికి టీ అంటే ఇష్టమైతే.. వారికి సమయానికి దానిని అందించేందుకు ట్రై చేయండి. ఇలాంటి చిన్న చిన్న పనులే వారిని మీకు దగ్గర చేస్తాయి.
2/7

ఇంటి పనుల్లో సహాయం చేయండి. అలాగే మీ సొంత బాధ్యతలు కూడా తీసుకోండి. చెప్పకుండా పనులు చేయడం వల్ల మీరు ఇంటిని సొంతంగా, బాధ్యతతో ఉంటున్నారని వారికి అర్థమవుతుంది. ఇది వారి వైఖరిని నెమ్మదిగా మార్చవచ్చు.
Published at : 07 Aug 2025 10:56 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















