అన్వేషించండి
Diabetes Symptoms : మధుమేహానికి ప్రారంభ సంకేతాలు ఇవే.. ఉదయాన్నే ఇలా ఉంటే విస్మరించకండి
Morning Signs : మధుమేహం ఉంటే ఉదయం నిద్ర లేచిన వెంటనే కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. అవి రెగ్యులర్‌గా ఉంటే కచ్చితంగా వైద్య సహాయం తీసుకుంటే మంచిది.
మధుమేహాన్ని సూచించే లక్షణాలు ఇవే (Image Source : Freepik)
1/6

మీరు ప్రతి ఉదయం లేవగానే పదే పదే మూత్ర విసర్జనకు వెళ్లవలసి వస్తే.. ఇది అధిక బ్లడ్ షుగర్‌కి సంకేతం కావచ్చు. శరీరం మూత్రం ద్వారా అదనపు గ్లూకోజ్ స్థాయిని తొలగించడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి దీనిని సాధారణమైన సమస్యగా భావించవద్దు.
2/6

ఉదయం లేవగానే పదేపదే నీరు తాగాలనిపించడం.. నోరు పొడిగా అనిపిస్తుంటే తేలికగా తీసుకోకండి. రాత్రి నిద్ర తర్వాత దాహం వేయడం కామన్ కానీ.. నోరు పొడిగా మారిపోవడం వంటి లక్షణాలు మధుమేహానికి సంకేతాలు కావొచ్చు. మూత్రం ద్వారా కూడా నీరు వెళ్లిపోవడం వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది.
Published at : 23 Jul 2025 10:20 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
తెలంగాణ
సినిమా
కర్నూలు

Nagesh GVDigital Editor
Opinion




















