అన్వేషించండి
Easy Moves to Lose Belly Fat at Home : బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించే సింపుల్ ఎక్సర్సైజ్లు ఇవే.. కొవ్వు ఇట్టే కరిగిపోతుంది
Belly Fat Loss : కొందరు చూసేందుకు సన్నగానే ఉంటారు కానీ.. పొట్ట మాత్రం ఉంటుంది. అలాంటివారు ఇంట్లోనే కొన్ని ఎక్సర్సైజ్లు రెగ్యూలర్‌గా చేస్తే బెల్తీ ఫ్యాట్ తగ్గుతుంది.
పొట్టకొవ్వును తగ్గించే సింపుల్ చిట్కాలివే(Images Source : Envato)
1/7

ప్లాంక్ బరువు తగ్గించడంతో పాటు పొట్ట కొవ్వును వేగంగా కరిగించడంలో హెల్ప్ చేస్తుంది. దీనిని 30 నుంచి 60 సెకన్లు చేయాలి. 30 సెకన్లు రెస్ట్ తీసుకోవాలి. ఇలా 3 నుంచి 5 సార్లు రిపీట్ చేయాలి.
2/7

బైస్కిల్ క్రంచెస్ చేస్తే కూడా బెల్లీ ఫ్యాట్ వేగంగా తగ్గుతుంది. దీనికోసం నేలపై పడుకుని చేతులను తలకింద పెట్టుకోవాలి. కుడి మోచేయిని ఎడమ మోకాలును తాకేలా.. ఎడమ మోచేయి కుడి మోకాలును తాకేలా ఒకదాని తర్వాత ఒకటి చేయాలి. దీనిని 15 నుంచి 20 సార్లు చేయాలి. మొత్తంగా మూడు సెట్లు చేయాలి.
Published at : 21 Aug 2024 10:45 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
క్రైమ్
ప్రపంచం
ఇండియా

Nagesh GVDigital Editor
Opinion




















