అన్వేషించండి
Tasty Pickles : సింపుల్గా చేసుకోగలిగే ఊరగాయలు.. నేరుగా తింటే ఆరోగ్యానికి ఎన్ని లాభాలో
Tasty Pickles Recipe : ఊరగాయలు అంటే అన్నంలో వేసుకునేవే ఎక్కువగా చేసుకుంటారు. కానీ ఆరోగ్యానికి మేలు చేస్తూ.. నోటికి రుచిగా ఉంటూ నేరుగా తినగలిగే పికిల్స్ ఎలా చేసుకోవచ్చో చూసేద్దాం.
నోరూరించే ఊరగాయలు(Image Source : Freepik)
1/8

ముల్లంగిని సన్నని ముక్కలుగా కోసుకోవాలి. తరువాత ఉప్పు, పసుపు, కారం, ఆవాల నూనె వేసి బాగా కలపాలి. ప్రతి ముల్లంగి ముక్కకు అన్ని పట్టేలా కలపండి.
2/8

ఈ మిశ్రమాన్ని 2-3 రోజులు ఎండలో ఉంచాలి. ముక్కలు బాగా ఊరిన తర్వాత దానిని నేరుగా తినొచ్చు. ఇది క్రంచీగా ఉంటూ మంచి రుచిని ఇస్తుంది.
Published at : 01 Aug 2025 09:53 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
విశాఖపట్నం
హైదరాబాద్
ఇండియా

Nagesh GVDigital Editor
Opinion




















