అన్వేషించండి
Tamannaah Beauty Tips : మొటిమలు తగ్గించుకోవడానికి తమన్నా ఏమి చేస్తుందో తెలుసా? వింటే షాక్ అవుతారు
Tamannaah Skin Care : తమన్నా బ్యూటీని కాపాడుకోవడంలో ఇంటి చిట్కాలు బాగా ఫాలో అవుతుంది. అయితే పింపుల్ తొలగించుకోవడం కోసం ఆమె చేసే పని తెలిస్తే అందరూ కచ్చితంగా షాక్ అవుతారు.
పింపుల్స్‌ని తొలగించుకోవడానికి తమన్నా ఫాలో అయ్యే ట్రిక్ ఇదే(Image Source : Instagram/Tamannaah)
1/6

తమన్నా భాటియా సినిమాల్లో హీరోయిన్గా మిల్కీ బ్యూటీగా ప్రజలకు చాలా దగ్గరైంది. ఈ మధ్యకాలంలో పలు హిట్ ఐటమ్ పాటలలో నర్తించి మెప్పించింది.
2/6

స్పెషల్ సాంగ్స్‌తో తమన్నా క్రేజ్ మునుపటి కంటే బాగా పెరిగిందనే చెప్పాలి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ.. చిన్న పిల్లలు సైతం తన పాటలు లేకుంటే భోజనం చేయట్లేదని తెలిపింది.
Published at : 03 Aug 2025 03:20 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















