అన్వేషించండి
Best Investment for Girl Child : మీకు కూతురు ఉంటే 15 సంవత్సరాలు ఇలా పెట్టుబడి పెట్టండి.. ఎలాంటి ట్యాక్స్ లేకుండా కోటి పొందొచ్చు, పూర్తి వివరాలివే
Sukanya Samriddhi Yojana : కూతురు పుట్టిన వెంటనే సుకన్య సమృద్ధి యోజన పథకంలో పెట్టుబడి పెడితే.. ఆమె పెద్ద అయ్యేసరికి కోటి రూపాయలు పొందవచ్చు. పూర్తి వివరాలు ఇవే
మీకు అమ్మాయి ఉంటే ఈ పథకం బెస్ట్ (Image Source :Freepik)
1/6

మీరు మీ పాప కోసం కోటీ రూపాయలు సేవ్ చేయాలనుకుంటే.. మీ కుమార్తె భవిష్యత్తు కోసం ఓ మంచి ప్లేస్లో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అలాంటి ప్లేస్ ఏంటి? ఎలా సేవ్ చేస్తే ఆమె పెళ్లి సమయానికి కోటి రూపాయలు జమ చేయొచ్చు.
2/6

మీరు పాప కోసం కోటీ రూపాయలు జమ చేయాలనుకుంటే కేంద్ర ప్రభుత్వం అందిస్తోన్న సుకన్య సమృద్ధి యోజన పథకం బెస్ట్ ఆప్షన్. ఇది చిన్న పొదుపు పథకం. బాలికల కోసమే ప్రత్యేకంగా దీనిని ప్రారంభించారు. మీకు పాప పుట్టినప్పటి నుంచి 10 సంవత్సరాల వరకు ఈ ఖాతాను ఓపెన్ చేయవచ్చు.
Published at : 07 Jul 2025 10:58 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















