అన్వేషించండి
Guava Buying Tips : జామపండ్లు కొనేప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వండి.. తియ్యనివి మీ సొంతమవుతాయి
Tips to Pick the Best Guava : జామకాయతో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అయితే వీటిని కొనేప్పుడు తియ్యనివి ఎలా ఎంచుకోవాలో ఇప్పుడు చూసేద్దాం.
జామపండు కొనేప్పుడు ఇవి ఫాలో అయిపోండి
1/7

పండిన జామకాయ లేత ఆకుపచ్చ లేదా పసుపు రంగులో ఉంటుంది. ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటే పండనిది. బాగా పసుపు రంగులో ఉంటే ఎక్కువ పండినది అని అర్థం. సరైన రంగులో ఉన్న జామకాయ చాలా తీయగా, రుచికరంగా ఉంటుంది.
2/7

దోర జామపండు తేలికపాటి తీపి వాసన వస్తుంది. ఇది దాని పక్వతకు సంకేతం. వాసన లేని జామకాయ పచ్చిగా ఉంటుంది. బాగా వాసన వస్తే అది చెడిపోయినదని అర్థం.
Published at : 10 Nov 2025 06:26 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
విజయవాడ
ఇండియా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















