అన్వేషించండి
Rakshabandhan Gifts : డియర్ బ్రదర్స్ రాఖీ పండక్కి మీ సిస్టర్‌కి ఈ బహుమతులు ఇచ్చేయండి.. బెస్ట్ గిఫ్ట్ ఐడియాలివే
Rakshabandhan 2025 : మరికొన్ని రోజుల్లో రాఖీ పండుగ వస్తుంది. మీ సిస్టర్ మీకు రాఖీ కడితే.. వారికి ఎలాంటి గిఫ్ట్స్ ఇవ్వాలో ఆలోచించాల్సిన సమయం కూడా ఇదే. బెస్ట్ గిఫ్ట్స్ కోసం ఇవి చూసేయండి.
రాఖీకి ఈ గిఫ్ట్స్ ఇచ్చేయండి (Image Source : Envato)
1/8

రాఖీ పండుగకి అక్కాచెల్లెలు రాఖీ కట్టడం.. అన్నాతమ్ముళ్లు వారికి గిఫ్ట్స్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. రక్షాబంధన్ సమయంలో గిఫ్ట్‌లుగా బ్రాస్లెట్లు, నెక్లెస్లు, ఉంగరాలు వంటివి ఇస్తూ ఉంటారు. ఈసారి మీ సిస్టర్‌కి గిఫ్ట్ ఇవ్వడానికి ఎలాంటి బహుమతులు ఎంచుకోవచ్చు.. వారికి హెల్ప్ అయ్యేవి ఏంటో చూసేద్దాం.
2/8

మీ సోదరి ఫిట్నెస్ ఫ్రీక్ అయితే.. మీరు ఆమెకు ఫిట్నెస్ బ్యాండ్ లేదా స్మార్ట్ రింగ్ బహుమతిగా ఇవ్వవచ్చు. ఈ రెండు వస్తువులు స్టైలిష్‌గా ఉండటమే కాకుండా నిద్ర, ఒత్తిడి, హృదయ స్పందన వంటివాటిని ట్రాక్ చేస్తాయి. అలాగే ఆరోగ్యం పట్ల అవగాహన పెంచుతాయి.
Published at : 10 Jul 2025 03:06 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్

Nagesh GVDigital Editor
Opinion




















