అన్వేషించండి
Health News : ఎక్కువ జుట్టు రాలిపోవడం, అలసటగా ఉందా? అయితే మీ శరీరంలో ఆ లోపం ఉన్నట్లే
Protein Deficiency : ఎల్లప్పుడూ అలసటగా ఉండడం, జుట్టు రాలడం వంటి లక్షణాలు శరీరంలో ప్రోటీన్ లోపానికి సంకేతాలు కావచ్చు. అయితే ప్రోటీన్ లోపం వల్ల కలిగే ఇతర లక్షణాలు, సమస్యలు ఏంటో తెలుసుకుందాం.
ప్రోటీన్ తినకుంటే కలిగే నష్టాలు ఇవే (Image Source : Freepik)
1/6

ఏ పని చేయకుండా రోజంతా నీరసంగా, లేజీగా అనిపిస్తుందా? అయితే ఇది ప్రోటీన్ లోపం వల్ల కలిగే మొదటి సంకేతం కావచ్చు. కండరాలకు శక్తి అందడం ఆగిపోతుంది. దీనివల్ల బలహీనత ఏర్పడుతుంది.
2/6

జుట్టు అకస్మాత్తుగా, ఎక్కువగా రాలుతుందా? చాలా పలుచగా అవుతుందా? ఇది కూడా శరీరంలో ప్రోటీన్ లోపానికి సంకేతం కావచ్చు. జుట్టును బలంగా, ఆరోగ్యంగా ఉంచడానికి ప్రోటీన్ అవసరం.
Published at : 17 Jul 2025 02:57 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఇండియా
విశాఖపట్నం
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















