అన్వేషించండి
Liver Health : లివర్ని డ్యామేజ్ చేసే ఫుడ్స్ ఇవే.. అవి తింటే కాలేయ సమస్యలు తప్పవు
Liver Damage : కాలేయాన్ని కాపాడుకోవాలనుకుంటే కొన్ని ఫుడ్స్‌కి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు. వాటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కాలేయం దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. అవేంటంటే..
కాలేయ ఆరోగ్యాన్ని నాశనం చేసే కారకాలు ఇవే (image Source : Freepik)
1/6

కాలేయ హెల్త్ పూర్తి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. కాబట్టి దాని సంరక్షణ చాలా అవసరం. జీవనశైలిలో మార్పులతో పాటు తీసుకునే ఆహారంపై కూడా శ్రద్ధ వహించాలి.
2/6

కొన్ని ఫుడ్స్ నోటికి మంచి రుచిని ఇచ్చినా.. కాలేయాన్ని తీవ్రంగా నష్టపరుస్తాయి. కేవలం ఆల్కహాల్ మాత్రమే కాదు కొన్ని రకాల ఆహారం కూడా లివర్ హెల్త్‌ని దెబ్బతీస్తుంది.
Published at : 02 May 2025 10:25 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















