అన్వేషించండి
Kidney Failure : కిడ్నీ ఫెయిల్యూర్ లక్షణాలు ఇవే.. ఎప్పుడూ నిర్లక్ష్యం చేయవద్దు, ఎందుకంటే
Kidney Failure Symptoms : మనిషి శరీరంలో కిడ్నీలు ముఖ్యమైనవి. అవి ఫెయిల్ అయితే కిడ్నీ సమస్యలు వస్తాయి. తీవ్ర పరిణామాలకు దారితీస్తాయి. కారణాలు ఏంటంటే..
కిడ్నీ ఫెయిల్యూర్ లక్షణాలు ఇవే
1/7

కిడ్నీలో సమస్యలు ఉంటే.. మూత్రంలో మార్పులు వస్తాయి. ఇదే మొదటి సంకేతంగా చెప్తారు. మూత్రం అకస్మాత్తుగా తగ్గినా లేదా నురగగా కనిపించినా.. మూత్రపిండాల నుంచి ప్రోటీన్ లీక్ అవుతుందనడానికి సంకేతం అవుతుంది.
2/7

కిడ్నీ సమస్యలకు వాపు (ఎడీమా) కూడా ఒక సాధారణ లక్షణం. కాళ్లల్లో, చీలమండలలో, ముఖంలో అకస్మాత్తుగా వాపు కనిపిస్తుంది. శరీరంలో అదనపు నీరు పేరుకుపోవడాన్ని సూచిస్తుంది.
Published at : 03 Sep 2025 03:36 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
అమరావతి
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















