అన్వేషించండి
Income from Instagram : ఇన్స్టాగ్రామ్ నుంచి డబ్బు సంపాదించాలనుకుంటున్నారా? అయితే ఇవి ఫాలో అయిపోండి
Tips to Earn Money from Instagram : సోషల్ మీడియా నుంచి డబ్బు సంపాదిస్తూ ఎందరో తమ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తన్నారు. అయితే ఇన్‌స్టా నుంచి డబ్బు సంపాదించాలంటే మీ ప్రొఫైల్ ఎలా మార్చుకోవాలో చూసేద్దాం.
ఇన్‌స్టా నుంచి డబ్బు ఇలా సంపాదించండి (Image Source : Unsplash)
1/7

ఇన్స్టాగ్రామ్ నుంచి డబ్బులు సంపాదించాలనుకుంటే ముందుగా మీ ప్రొఫైల్‌ను ప్రొఫెషనల్‌గా మార్చుకోవాలి. మీ కంటెంట్‌కి తగిన అంశాన్ని ఎంచుకుని ప్రొఫెషనల్‌కి మార్చుకోవచ్చు.
2/7

డ్యాన్స్, ట్రావెల్ వ్లాగ్స్, ఫుడ్, మోటీవేషనల్ వంటివి సోషల్ మీడియాలో ట్రెండ్‌లో ఉంటాయి. కాబట్టి మీరు ఆ అంశాలకు అనుగుణంగా మీ కంటెంట్‌ను ప్లాన్ చేసుకోవచ్చు.
Published at : 13 May 2025 05:49 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















