అన్వేషించండి
Black Hair : తెల్ల జుట్టు వస్తోందా.. ఈ 6 ఇంటి చిట్కాలు ఫాలో అయితే హెయిర్ నల్లగా మారిపోతుందట
White Hair at Young Age : చిన్న వయసులోనే తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా? అయితే ఈ 6 ఇంటి చిట్కాలు మీ జుట్టును నల్లగా, మెరిసేలా మార్చుకోవడానికి ఇవి ఫాలో అయిపోవచ్చు.
తెల్ల జుట్టును నల్ల జుట్టుగా మార్చే టిప్స్ ఇవే (Image Source : Envato)
1/6

రోజూ ఉసిరి నూనెను వాడటం వల్ల జుట్టు నెరసిపోకుండా ఉంటుంది. ఉసిరిలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లకు పోషణనిచ్చి సహజంగా నల్లగా చేస్తాయి.
2/6

ఉల్లిపాయ రసం జుట్టుకు బలాన్ని చేకూరుస్తుంది. రంగును పునరుద్ధరిస్తుంది. ఉల్లిపాయలలోని ఎంజైమ్ కాటలేజ్ తెల్ల జుట్టుకు కారణమైన హైడ్రోజన్ పెరాక్స్డ్ను విచ్ఛిన్నం చేస్తుంది. వారానికి 2 సార్లు ఉల్లిపాయ రసాన్ని తలపై పట్టించి 30 నిమిషాల తర్వాత షాంపూతో వాష్ చేసుకోవాలి.
Published at : 08 Aug 2025 09:52 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















