అన్వేషించండి

Ash Gourds Juice : బూడిద గుమ్మడికాయ జ్యూస్​ తాగితే చాలా మంచిది.. కానీ ఆ విషయాల్లో జాగ్రత్త

Ash Gourds Juice Benefits : బూడిద గుమ్మడిని దిష్టికి, వివిధ వంటలకు ఉపయోగిస్తారు కానీ.. దీనిని జ్యూస్​ చేసుకుని తాగితే చాలా మంచిదట. దీని గురించి ఆయుర్వేదంలో కూడా ప్రస్తావించారు.

బూడిద గుమ్మడికాయ జ్యూస్ బెనిఫిట్స్(Image Source : Pinterest)

1/8
బూడిద గుమ్మడికాయ రసం తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది అంటున్నారు. ఇంతకీ దీనివల్ల కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు కూడా ఉన్నాయా? అసలు దీనిని తాగవచ్చా? లేదా?(Image Source : Pinterest)

2/8
బూడిద గుమ్మడి న్యూట్రిషనల్ వాల్యూస్​తో నిండి ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. దీనిలోని ఎలక్ట్రోలైట్స్ మిమ్మల్ని హైడ్రేటెడ్​గా ఉంచుతాయి. డ్రై స్కిన్ వంటి సమస్యలున్నవారు దీనిని హ్యాపీగా తీసుకోవచ్చు. (Image Source : Pinterest)

3/8
కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలున్నవారు దీనిని తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. జీర్ణ సమస్యలను దూరం చేసి మెరుగైన జీర్ణక్రియను అందిస్తుంది. (Image Source : Pinterest)

4/8
దీనిలోని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కణాలను రిపేర్ చేస్తాయి. క్రోనికల్ సమస్యలు రాకుండా రక్షిస్తాయి. దీనిలోని విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచి.. సీజనల్ వ్యాధులు రాకుండా చేస్తుంది. (Image Source : Pinterest)

5/8
బూడిద గుమ్మడిలోని యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు నొప్పి, వాపును దూరం చేస్తాయి. అలాగే దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు జుట్టుకు, స్కిన్​కి మంచి ప్రయోజనాలు అందిస్తాయి. (Image Source : Pinterest)

6/8
బరువు తగ్గాలనుకునేవారికి కూడా ఇది మంచి ఆప్షన్. దీనిలోని ఫైబర్ బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది. అయితే ఈ జర్నీ కోసం మీరు కచ్చితంగా నిపుణుల సలహా తీసుకోవాలి. (Image Source : Pinterest)

7/8
కొందరిలో బూడిద గుమ్మడి అలెర్జీని కలిగిస్తుంది. దురద వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఎక్కువ ప్రయోజనాలు కావాలని ఎక్కువ తాగితే.. జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.  (Image Source : Pinterest)

8/8
షుగర్ ఉన్నవారు దీనిని తీసుకోకపోవడమే మంచిది. డయాబెటిస్ మెడిసిన్, రక్తం చిక్కగా ఉన్నవారు బూడిద గుమ్మడి జ్యూస్ తాగవద్దని చెప్తున్నారు. (Image Source : Pinterest)

లైఫ్‌స్టైల్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sitaram Yechury Funeral: సీతారాం ఏచూరికి అంత్యక్రియలు ఎందుకు ఉండవు? పార్థివ దేహం ఏం చేస్తారు?
సీతారాం ఏచూరికి అంత్యక్రియలు ఎందుకు ఉండవు? పార్థివ దేహం ఏం చేస్తారు?
Balakrishna: విజయవాడ వదరలు ప్రభుత్వం సృష్టించినవా? బాలయ్య రియాక్షన్ ఏంటంటే?
విజయవాడ వదరలు ప్రభుత్వం సృష్టించినవా? బాలయ్య రియాక్షన్ ఏంటంటే?
Telangana News: రేవంత్ సర్కార్‌కు హైకోర్టులో ఊరట - ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు
రేవంత్ సర్కార్‌కు హైకోర్టులో ఊరట - ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు
BRS Leaders Protest: ఆ గూండాలపై చర్యలు తీసుకునేదాకా కదలం-బీఆర్ఎస్ నేతలు, సీపీ ఆఫీసులో ఉద్రిక్తత
ఆ గూండాలపై చర్యలు తీసుకునేదాకా కదలం-బీఆర్ఎస్ నేతలు, సీపీ ఆఫీసులో ఉద్రిక్తత
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Langur At Ganapati Mandap | గణపతి మండపానికి కొండెంగ కాపలా | ABP DesamKashmir Willow Bat Making Video | కశ్మీర్ విల్లో బ్యాట్లు తయారవ్వటానికి ఇంత ప్రాసెస్ ఉంటుంది | ABPHarish rao at Cyberabad CP Office | సైబరాబాద్ సీపీ ఆఫీసును ముట్టడించిన BRS నేతలు | ABP DesamSitaram Yechury Political Journey | విద్యార్థి దశ నుంచే పోరాటాలు చేసిన సీతారాం ఏచూరి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sitaram Yechury Funeral: సీతారాం ఏచూరికి అంత్యక్రియలు ఎందుకు ఉండవు? పార్థివ దేహం ఏం చేస్తారు?
సీతారాం ఏచూరికి అంత్యక్రియలు ఎందుకు ఉండవు? పార్థివ దేహం ఏం చేస్తారు?
Balakrishna: విజయవాడ వదరలు ప్రభుత్వం సృష్టించినవా? బాలయ్య రియాక్షన్ ఏంటంటే?
విజయవాడ వదరలు ప్రభుత్వం సృష్టించినవా? బాలయ్య రియాక్షన్ ఏంటంటే?
Telangana News: రేవంత్ సర్కార్‌కు హైకోర్టులో ఊరట - ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు
రేవంత్ సర్కార్‌కు హైకోర్టులో ఊరట - ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు
BRS Leaders Protest: ఆ గూండాలపై చర్యలు తీసుకునేదాకా కదలం-బీఆర్ఎస్ నేతలు, సీపీ ఆఫీసులో ఉద్రిక్తత
ఆ గూండాలపై చర్యలు తీసుకునేదాకా కదలం-బీఆర్ఎస్ నేతలు, సీపీ ఆఫీసులో ఉద్రిక్తత
Share Market Today: సరికొత్త ఆల్‌ టైమ్‌ హై సాధించిన స్టాక్‌ మార్కెట్లు - మొదటిసారి 83000 దాటిన సెన్సెక్స్
సరికొత్త ఆల్‌ టైమ్‌ హై సాధించిన స్టాక్‌ మార్కెట్లు - మొదటిసారి 83000 దాటిన సెన్సెక్స్
Harish Rao: సిగ్గులేకుండా మాట్లాడింది నువ్వే, ఇజ్జత్ మొత్తం పోయింది - హరీశ్ రావు
సిగ్గులేకుండా మాట్లాడింది నువ్వే, ఇజ్జత్ మొత్తం పోయింది - హరీశ్ రావు
Arikepudi Vs Koushik: కౌశిక్ రెడ్డిని చంపే కుట్ర! రేవంత్‌ని చూస్తే జాలేస్తోంది - కేటీఆర్, హరీశ్
కౌశిక్ రెడ్డిని చంపే కుట్ర! రేవంత్‌ని చూస్తే జాలేస్తోంది - కేటీఆర్, హరీశ్
Vijayawada: కష్టతరంగా బోట్ల కటింగ్ పనులు! బ్యారేజీ నుంచి తొలగింపునకు రూ.కోట్ల ఖర్చు
కష్టతరంగా బోట్ల కటింగ్ పనులు! బ్యారేజీ నుంచి తొలగింపునకు రూ.కోట్ల ఖర్చు
Embed widget