అన్వేషించండి

Grey Hair Prevention Tips : తెల్లజుట్టు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. వస్తే ఫాలో అవ్వాల్సిన టిప్స్

White Hair Prevention : తెల్లజుట్టు వివిధ కారణాలతో వస్తుంది. వయసు పెరిగేకొద్ది ఇది ఎక్కువ అవుతుంది. మరికొందరిలో బాల్యం నుంచే ఈ తెల్లజుట్టు వస్తు ఉంటుంది. దీనిని సహజంగా ఎలా తగ్గించుకోవచ్చో చూద్దాం.

తెల్లజుట్టుని ఇలా దూరం చేసుకోండి(Images Source : Pinterest, Envato)

1/7
హెన్నా పౌడర్​లో నిమ్మరసం, కాఫీ లేదా టీ వేసి కలిపి ఆ పేస్ట్​ని తలకు కుదుళ్ల నుంచి అప్లై చేయాలి. అరగంట తర్వాత వాష్ చేస్తే తెల్లజుట్టు రంగు మారుతుంది. (Images Source : Pinterest, Envato)

2/7
ఉసిరికాయలను కొబ్బరినూనెలో వేసి మరిగించి.. ఆ నూనెను రెగ్యూలర్​గా జుట్టుకు అప్లై చేస్తే తెల్లజుట్టు తగ్గుతుంది. రెగ్యూలర్​గా ఈ నూనెతో మసాజ్ చేస్తే మెలనిన్ ఉత్పత్తి పెరిగి నల్లగా మారుతుంది. (Images Source : Pinterest, Envato)

3/7
కరివేపాకును కొబ్బరి నూనెలో వేసి మరిగించి.. దీనిని రోజూ జుట్టుకు అప్లై చేయాలి. ఇది సహజంగా జుట్టు రంగును నలుపుగా మారుస్తుంది. (Images Source : Pinterest, Envato)

4/7
తలస్నానం చేసిన తర్వాత జుట్టును కాఫీ లేదా టీ డికాషన్​తో కడగాలి. ఓ అరగంట తర్వాత చల్లని నీటితో దానిని వాష్ చేయాలి. ఇది తెల్లజుట్టును ఇన్​స్టాంట్​గా మారుస్తుంది. (Images Source : Pinterest, Envato)

5/7
పసుపు, యోగర్ట్ కలిపి దానిని సహజమైన మాస్క్​గా అప్లై చేయాలి. ఇది తలలో ఉన్న డర్ట్​ని క్లియర్ చేసి.. తెల్లజుట్టును దూరం చేస్తుంది. (Images Source : Pinterest, Envato)

6/7
అవకాడోని అరటిపండులో కలిపి మాస్క్​గా అప్లై చేసి.. దానిని స్కాల్ప్​కి అప్లై చేస్తే జుట్టు పొడిబారడం తగ్గి తెల్లనని జుట్టు రంగు మారుస్తుంది.(Images Source : Pinterest, Envato)

7/7
ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు తీసుకుని ఈ హెయిర్ మాస్క్​లు, కలర్స్ ఉపయోగించవచ్చు. (Images Source : Pinterest, Envato)(Images Source : Pinterest, Envato)

లైఫ్‌స్టైల్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
Mike Tyson vs Jake Paul Boxing Live Streaming: 58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
Mike Tyson vs Jake Paul Boxing Live Streaming: 58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Sabarimala Temple: శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
Musi River: అచ్చం మూసీలాగే దక్షిణ కొరియాలోని హాన్ నది - పరిశీలించిన తెలంగాణ శాసన బృందం
అచ్చం మూసీలాగే దక్షిణ కొరియాలోని హాన్ నది - పరిశీలించిన తెలంగాణ శాసన బృందం
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
Embed widget