అన్వేషించండి
Brain Cancer Signs : మెదడు క్యాన్సర్ ప్రారంభ సంకేతాలు.. తలనొప్పి తరచుగా వస్తుంటే జాగ్రత్త
Brain Cancer Warning Signs : బ్రెయిన్ క్యాన్సర్ కేసులు ఈ మధ్యకాలంలో బాగానే పెరుగుతున్నాయి. దీని ప్రారంభ సంకేతాలు విస్మరిస్తే పరిస్థితి చేజారుతుందని.. జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు.
బ్రెయిన్ క్యాన్సర్ ప్రారంభ సంకేతాలు
1/7

మెదడు క్యాన్సర్ను ప్రారంభ దశలోనే గుర్తించడం కష్టం. ఎందుకంటే దాని లక్షణాలు చాలావరకు సాధారణ తలనొప్పిలాగే ఉంటాయి. అందుకే చాలామంది మొదట్లో వాటిని పెద్దగా పట్టించుకోరు. మరి ఆ లక్షణాలు ఎలా గుర్తించాలో చూసేద్దాం.
2/7

తలనొప్పి తరచుగా రావడం లేదా.. పరిస్థితి తీవ్రంగా మారితే అది సాధారణ తలనొప్పి కాదు. మందులకు అదుపులోకి మారకపోయినా కూడా సాధారణ తలనొప్పి అనుకోకూడదని చెప్తున్నారు. ఇది బ్రెయిన్ క్యాన్సర్ ప్రమాదానికి సంకేతం కావచ్చు. ఇలా తలనొప్పి వచ్చినప్పుడు వాంతులు లేదా వికారంతో కూడా అనిపిస్తుంది.
Published at : 27 Oct 2025 09:09 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
తెలంగాణ
సినిమా
కర్నూలు
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















