అన్వేషించండి
Cucumber Benefits : వేసవిలో కీరదోసకాయలు రోజూ తింటే కలిగే లాభాలివే.. ఆ సమస్యలు దూరం
Cucumber Benefits in Summer : సమ్మర్లో వివిధ ఆరోగ్య ప్రయోజనాల కోసం కొన్ని ఫుడ్స్ తీసుకోవాలి. వాటిలో కీరదోసను కచ్చితంగా చేర్చుకోవాలంటున్నారు నిపుణులు. ఎందుకో ఇప్పుడు చూసేద్దాం.
కీరాదోసకాయ లాభాలు
1/7

సమ్మర్లో వేడిని కంట్రోల్ చేయడానికి.. వివిధ ఆరోగ్య సమస్యల్ని దూరం చేసుకోవడానికి కొన్ని ఫుడ్స్, డ్రింక్స్ డైట్లో చేర్చుకోవాలి. వాటిలో కీరదోస కూడా ఒకటి.
2/7

కీరదోసను సూపర్ ఫుడ్‌గా చెప్పొచ్చు. ముఖ్యంగా సమ్మర్లో ఇది తీసుకుంటే చాలా మంచిది. దీనిలో 96 శాతం నీరు ఉంటుంది. ఇది డీహైడ్రేషన్ సమస్యను దూరం చేస్తుంది.
Published at : 29 Apr 2025 10:38 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















