అన్వేషించండి
Ear Wax Cleaning : చెవులను ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇలా శుభ్రం చేసుకోండి.. సింపుల్ హోమ్ టిప్స్ ఇవే
Ear Wax Removal Tips : చెవిలోని మురికిని సులభంగా, సురక్షితంగా తొలగించే ఇంటి చిట్కాలు ఫాలో అవ్వండి. ఎలాంటి హాని లేకుండా చెవులను ఎలా శుభ్రం చేసుకోవాలో తెలుసుకుందాం.
చెవులను శుభ్రం చేసుకోండిలా (Image Source : Freepik)
1/6

గోరువెచ్చని నీరు చెవిలోని మురికిని తొలగించడంలో సహాయం చేస్తుంది. డ్రాపర్ సహాయంతో కొన్ని చుక్కలు వేడి నీటిని చెవిలో వేయండి. కొంత సమయం తరువాత తలను వంచి నీటిని బయటకు పంపేయాలి. ఈ పద్ధతి చెవులను శుభ్రం చేయడానికి చాలా సులభమైనది. సురక్షితమైనది కూడా.
2/6

కొబ్బరి నూనె కూడా చెవి లోపల పేరుకుపోయిన పొడి మైనాన్ని మృదువుగా చేయడంలో సహాయపడుతుంది. రాత్రి పడుకునే ముందు 2-3 చుక్కలు వేసి.. మరుసటి రోజు ఉదయం తేలికగా శుభ్రం చేసుకోవచ్చు.
Published at : 03 Aug 2025 02:17 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















