అన్వేషించండి
E-cigarette and Normal Cigarette:ఈ-సిగరెట్ అంటే ఏమిటి? ఇది సాధారణ సిగరెట్ కంటే ఎందుకంత ప్రమాదకరం?
E-cigarette and Normal Cigarette:నేడు యువతను ఆకర్షిస్తున్న ఈ-సిగరెట్లు కూల్, స్మార్ట్ అంటున్నారు. ఫ్లేవర్స్, డిజైన్లతో ఆకర్షితులవుతున్నారు. కాని అవి ఎంత ప్రమాదకరమో వారికి తెలియడం లేదు.
కాలం మారుతున్న కొద్దీ ప్రజల అభిరుచులు కూడా మారుతున్నాయి. ఒకప్పుడు చుట్టా, బీడీలతో నడిచే పని, నేడు సిగరెట్లతో నడుస్తోంది. ఇప్పుడు కాలం మారుతోంది, కాబట్టి సాంప్రదాయ సిగరెట్ల స్థానంలో ఇప్పుడు ఈ-సిగరెట్లు వస్తున్నాయి. ఇవి సాధారణ సిగరెట్లతో పోలిస్తే ఎంతో ప్రమాదకరం.
1/7

E-cigarette and Normal Cigarette: మీరు తెలుసుకోవలసినది ఏమిటంటే, ఇ-సిగరెట్ లేదా ఎలక్ట్రానిక్ సిగరెట్ అనేది బ్యాటరీతో నడిచే పరికరం, ఇది పొగకు బదులుగా ఆవిరిని ఉత్పత్తి చేస్తుంది. ఇది చూడటానికి, అనుభూతికి సాంప్రదాయ సిగరెట్ లాగా ఉండేలా రూపొందించారు.
2/7

E-cigarette and Normal Cigarette: ఇ-సిగరెట్లలో పొగాకు ఉండదు, కానీ నికోటిన్ లిక్విడ్, ఫ్లేవర్లు, ఇతర రసాయనాలను ఉపయోగిస్తారు.
Published at : 24 Oct 2025 04:16 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















