అన్వేషించండి
Yamini Bhaskar in Monikini: స్విమ్మింగ్ పూల్‌లో యామినీ భాస్కర్
యామినీ భాస్కర్ (Image courtesy - @chinthuu_klicks/Instagram)
1/6

యామినీ భాస్కర్... తెలుగులో అరడజనుకు పైగా సినిమాల్లో నటించింది. అయితే... ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేదు. కానీ, పేరు తెచ్చుకున్నారు. తాజాగా స్విమ్మింగ్ పూల్‌లో మోనోకినీలో ఫొటోషూట్ చేశారు. ఆ ఫొటోలు ఇవి. (Image courtesy - @chinthuu_klicks/Instagram)
2/6

పవన్ కల్యాణ్ 'కాటమరాయుడు' సినిమాలో శ్రుతీ హాసన్ స్నేహితురాళ్లలో ఒకరిగా యామిని కనిపించారు. ఎన్టీఆర్ 'రభస' సినిమాలోనూ ఓ రోల్ చేశారు. (Image courtesy - @chinthuu_klicks/Instagram)
Published at : 27 Dec 2021 10:49 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తిరుపతి
తెలంగాణ
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















