అన్వేషించండి
Vishnu Priya Pics: వేడి పుట్టిస్తున్న విష్ణుప్రియ.. ఆ వెబ్‌సీరిస్ కోసమేనా ఈ అందాల వడ్డింపు?
Image Credit: Vishnu Priya/Instagram
1/6

విష్ణు ప్రియా గ్లామర్ డోస్ బాగా పెంచేసింది. ఈ మధ్య అందాల ప్రదర్శనతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది. తాజా కబురు ఏమిటంటే.. విష్ణు ప్రియ త్వరలో ఓ వెబ్ సీరిస్‌తో ముందుకు రాబోతుంది. దీంతో ఆమె ఆనందానికి అవధుల్లేవు. - Image Credit: Vishnu Priya/Instagram
2/6

సెప్టెంబరు 10వ తేదీన ‘ఆహా’లో ఈ వెబ్ సీరిస్ ప్రారంభం కానుంది. ‘ది బేకర్ అండ్ ది బ్యూటీ’ పేరుతో విడుదలవుతున్న ఈ వెబ్‌సీరిస్‌లో విష్ణు.. గయ్యాలి గర్ల్‌ఫ్రెండ్‌గా కనిపించనుంది. సంతోష్ శోభన్, వెంకట్ ఇందులో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. - Image Credit: Vishnu Priya/Instagram
3/6

‘ది బేకర్ అండ్ ది బ్యూటీ’ వెబ్ సీరిస్ ట్రైలర్ ప్రారంభంలో భాగంగా.. విష్ణు ప్రియా స్టన్నింగ్ డ్రస్‌తో సర్‌ప్రైజ్ చేసింది. - Image Credit: Vishnu Priya/Instagram
4/6

విష్ణుప్రియ లేటెస్ట్ ఫొటోలు - Image Credit: Vishnu Priya/Instagram
5/6

విష్ణుప్రియ లేటెస్ట్ ఫొటోలు - Image Credit: Vishnu Priya/Instagram
6/6

విష్ణుప్రియ లేటెస్ట్ ఫొటోలు - Image Credit: Vishnu Priya/Instagram
Published at : 07 Sep 2021 09:46 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















