అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయిన ముద్దుగుమ్మ షాలిని పాండే. ఆ సినిమాతో ఓవర్ నైట్ క్రేజ్ సొంతం చేసుకుంది. మొదటి సినిమానుంచి బొద్దుగా కనిపించిన ఈ చిన్నది ఇప్పుడు సన్నజాజిలా మారిపోయింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే షాలినీ లేటెస్ట్ స్టిల్స్ కొన్ని షేర్ చేసింది. ఇప్పుడా ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.
'అర్జున్ రెడ్డి' సినిమాతో ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్న షాలిని పాండే ఆ తర్వాత 'మహానటి', 'ఎన్టీఆర్ కథానాయకుడు', 'ఇద్దరి లోకం ఒక్కటే' , '118' లో నటించి మెప్పించినా సరైన బ్రేక్ మాత్రం రాలేదు. ఎన్ని సినిమాల్లో నటించినాఇంకా అర్జున్ రెడ్డిదగ్గరే ఆగిపోయింది. ప్రస్తుతం షాలిని పాండే హిందీలో 'జయేష్ భాయ్ జోర్దార్' అనే చిత్రంలో నటిస్తోంది.
షాలినీ పాండే (Image Credit/ Shalini Pandey Instagram)
షాలినీ పాండే (Image Credit/ Shalini Pandey Instagram)
షాలినీ పాండే (Image Credit/ Shalini Pandey Instagram)
షాలినీ పాండే (Image Credit/ Shalini Pandey Instagram)
షాలినీ పాండే (Image Credit/ Shalini Pandey Instagram)
Taapsee Pannu Photos: పింక్ ఫ్రాక్ లో ఢిల్లీ బ్యూటీ అదిరిపోలా
Raveena Tandon Photos: వన్నె తగ్గని అందమైన చందమామ రవీనా
Nabha Natesh Photos: కాటుక కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే
Janhvi Kapoor: స్కిన్ టైట్ డ్రెస్సులో జాన్వీ అందాల జాతర
Rakul Preet Singh: పొడవాటి గౌనులో అందాల సుందరి రకుల్ ప్రీత్ సింగ్
NBK 107 Movie: ఐటెం సాంగ్ తో బాలయ్య బిజీ - మాసివ్ పిక్ షేర్ చేసిన టీమ్
Hardik Patel Resign: కాంగ్రెస్లో మరో వికెట్ డౌన్- గుజరాత్ పీసీసీ చీఫ్ హార్థిక్ పటేల్ రాజీనామా
Pithapuram News : పిఠాపురంలో దారుణ హత్య, భార్యను కాపురానికి పంపలేదని అత్తపై అల్లుడు దాడి
Corona Cases: దేశంలో కొత్తగా 1,829 కరోనా కేసులు- 33 మంది మృతి