అన్వేషించండి
పెళ్లయ్యాక లావణ్యకు మొదటి బర్త్‌డే - వరుణ్ తేజ్ స్వీట్ విషెస్!
లావణ్య త్రిపాఠి పుట్టిన రోజున తన భర్త వరుణ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా అందంగా విషెస్ చెప్పారు.
![లావణ్య త్రిపాఠి పుట్టిన రోజున తన భర్త వరుణ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా అందంగా విషెస్ చెప్పారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/16/d291c9e473f29ed0a301089fef6399a91702751315308252_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి
1/6
![ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠి పుట్టిన రోజున తన భర్త వరుణ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా అందంగా విషెస్ చెప్పారు. పెళ్లయ్యాక తనకు ఇదే మొదటి పుట్టిన రోజు. దీంతో వరుణ్ తేజ్ మరింత స్వీట్‌గా ఈ విషెస్ తెలిపారు. వారిద్దరికీ సంబంధించిన కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/16/358c780cef482831943c6d75d9849185718df.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠి పుట్టిన రోజున తన భర్త వరుణ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా అందంగా విషెస్ చెప్పారు. పెళ్లయ్యాక తనకు ఇదే మొదటి పుట్టిన రోజు. దీంతో వరుణ్ తేజ్ మరింత స్వీట్‌గా ఈ విషెస్ తెలిపారు. వారిద్దరికీ సంబంధించిన కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
2/6
![వీరిద్దరికీ 2023 నవంబర్ 1వ తేదీన వివాహం జరిగింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/16/9ff7facbc2e8ae8f55bb68b81db905d2b9a64.jpg?impolicy=abp_cdn&imwidth=720)
వీరిద్దరికీ 2023 నవంబర్ 1వ తేదీన వివాహం జరిగింది.
3/6
![గత కొన్ని సంవత్సరాలుగా వీరిద్దరూ రిలేషన్ షిప్‌లో ఉన్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/16/0c38c5a122e23a7436596084b8ed914d58594.jpg?impolicy=abp_cdn&imwidth=720)
గత కొన్ని సంవత్సరాలుగా వీరిద్దరూ రిలేషన్ షిప్‌లో ఉన్నారు.
4/6
![వరుణ్, లావణ్య ‘మిస్టర్’, ‘అంతరిక్షం’ సినిమాల్లో కలిసి నటించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/16/cab8eab9b5659cc96b7d58f2c3cf79d7cd528.jpg?impolicy=abp_cdn&imwidth=720)
వరుణ్, లావణ్య ‘మిస్టర్’, ‘అంతరిక్షం’ సినిమాల్లో కలిసి నటించారు.
5/6
![ఆ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/16/ccc8bc086a8c6136d725a6e3bb937b2b960e1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది.
6/6
![వీరి ప్రేమను పెద్దలు కూడా అంగీకరించారు. దీంతో సాఫీగా వీరి వివాహం జరిగింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/16/fe0a06ef9596ff47b7781a890b5d9d437dfdb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
వీరి ప్రేమను పెద్దలు కూడా అంగీకరించారు. దీంతో సాఫీగా వీరి వివాహం జరిగింది.
Published at : 16 Dec 2023 11:59 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
పాలిటిక్స్
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion