ఏపీలో అనంతపూర్ లో జన్మించిన ప్రియాంక జవాల్కర్ కంప్యూటర్ సైన్స్ లో గ్రాడ్యూయేషన్ పూర్తి చేసింది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, హైదరాబాద్ నుండి ఫ్యాషన్ డిజైనింగ్‌లోనూ డిప్లొమా పూర్తి చేసింది. మోడల్ గా మెరిసిన తర్వాత హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకుంది.
‘కలవరమాయే’తో టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయం అయినా విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన 'టాక్సీవాలా'తో క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోపోయినా ప్రియాంకకు మాత్రం మంచిగుర్తింపు వచ్చింది. కిరణ్ అబ్బవరంతో ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’, సత్యదేవ్ తో 'తిమ్మరుసు' లో నటించింది.
వెండితెరపై కన్నా ఫొటోషూట్స్ తో మెస్మరైజ్ చేస్తోంది. ట్రెడిషనల్ లుక్ బ్లూ చుడీదార్ ధరించిన ప్రియాంక తొలిచూపులోనే ఆకర్షిస్తోంది. ఎద పైనుంచి చున్నీని పక్కకు జరిపి క్లీవేజ్ అందాలను దగ్గరగా చూపిస్తోంది. మత్తు చూపుతో పిచ్చెక్కిస్తోంది. హాట్ గా స్టిల్స్ ఇచ్చి నెటిజన్లను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. యంగ్ బ్యూటీ అందాలకు అభిమానులు ఫిదా అవుతున్నారు.
ప్రియాంక జవాల్కర్(Image Credit:Priyanka Jawalkar / Instagram)
ప్రియాంక జవాల్కర్(Image Credit:Priyanka Jawalkar / Instagram)
ప్రియాంక జవాల్కర్(Image Credit:Priyanka Jawalkar / Instagram)
ప్రియాంక జవాల్కర్(Image Credit:Priyanka Jawalkar / Instagram)
Shailaja Priya : పచ్చ చీరలో అందాల తార శైలజ ప్రియ - అందానికి బ్రాండ్ అంబాసిడర్లా ఉన్నారు కదూ
Sudigali Sudheer Adivi Sesh: 'సుడిగాలి' సుధీర్ కంటే ముందు అడివి శేష్‌కు ఈ కథ చెప్పా - దర్శకుడు అరుణ్ విక్కిరాల
రంగమ్మత్తకు ఏజ్ రివర్స్‌లో పోతుందా? - రోజురోజుకూ అందంగా అనసూయ!
Shraddha Das Photos: శ్రద్ధా దాస్ గ్లామర్ షో - తగ్గేది లేదు అసలు
వావ్ అనిపిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ - ఎవరో గుర్తు పట్టారా?
Uttarkashi Tunnel Rescue: ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ - ప్రపంచస్థాయి నిపుణుడు దేవుడికి సాగిలపడ్డాడు!
Jagan Case: కోడి కత్తి కేసులో జగన్ పిటిషన్‌కు విచారణ అర్హత లేదు- హైకోర్టులో ఎన్ఐఏ కౌంటర్
Elections 2023 News: సోషల్ మీడియాలోనూ పొలిటికల్ యాడ్స్ నో పర్మిషన్, ఇక్కడ మాత్రమే చేసుకోవచ్చు - వికాస్ రాజ్
Salaar Story: సలార్ వేరు, కెజిఎఫ్ వేరు - ప్రేక్షకులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్
/body>