అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Ashmita Karnani Photos: సింగపూర్ లో ఎంజాయ్ చేస్తోన్న 'అగ్నిసాక్షి' అస్మిత జంట
సీరియల్ నటి అస్మిత
![సీరియల్ నటి అస్మిత](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/04/1412973c66eaa4d056c584758ef4afca1691125759820217_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
image credit : Ashmita Karnani /Instagram
1/9
![తెలుగులో దాదాపు 15 సీరియల్స్ కు పైగా నటించి సీరియల్ నటి అష్మిత కర్ణని. ఈటీవీలో ప్రసారమైన పద్మవ్యూహం సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/04/f739f70316bedc523e1828c48a22b4b8d7cf8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తెలుగులో దాదాపు 15 సీరియల్స్ కు పైగా నటించి సీరియల్ నటి అష్మిత కర్ణని. ఈటీవీలో ప్రసారమైన పద్మవ్యూహం సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.
2/9
![అగ్నిసాక్షి సీరియల్ లో భైరవి పాత్రలో మెప్పించింది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/04/57d677d1c25e51ae9b72a242597f39d7b1592.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అగ్నిసాక్షి సీరియల్ లో భైరవి పాత్రలో మెప్పించింది
3/9
![మురారి, అపుడప్పుడు, మధుమాసం, అతిథి, కలెక్టర్ గారి భార్య ..సినిమాల్లో అస్మిత నటించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/04/3679a862ea398b0e8f7769717d27625f8c602.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మురారి, అపుడప్పుడు, మధుమాసం, అతిథి, కలెక్టర్ గారి భార్య ..సినిమాల్లో అస్మిత నటించింది.
4/9
![1980, సెప్టెంబరు 29న రాజస్థాన్‌లో జన్మించిన అస్మిత డిగ్రీ వరకు చదువుకుంది. చిన్నప్పుడే తన ఫ్యామిలీ హైదరాబాద్ లో సెటిలైంది. కొరియోగ్రాఫర్ సుధీర్‌తో ప్రేమలో పడిన అస్మిత 2019లో పెళ్లిచేసుకుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/04/4bb1f1d5e3d88c788d260f6c71186c017dce9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1980, సెప్టెంబరు 29న రాజస్థాన్‌లో జన్మించిన అస్మిత డిగ్రీ వరకు చదువుకుంది. చిన్నప్పుడే తన ఫ్యామిలీ హైదరాబాద్ లో సెటిలైంది. కొరియోగ్రాఫర్ సుధీర్‌తో ప్రేమలో పడిన అస్మిత 2019లో పెళ్లిచేసుకుంది.
5/9
![మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే అస్మిత ఎప్పటికప్పుడు ఫొటోస్ షేర్ చేస్తుంటుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/04/a29683f01f0fffe18f56f9b3adb78506c70b4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే అస్మిత ఎప్పటికప్పుడు ఫొటోస్ షేర్ చేస్తుంటుంది.
6/9
![అస్మిత కర్ణని (image credit : Ashmita Karnani /Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/04/c606d8e122dd02c47541abb615ed7c77d9179.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అస్మిత కర్ణని (image credit : Ashmita Karnani /Instagram)
7/9
![అస్మిత కర్ణని (image credit : Ashmita Karnani /Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/04/8862284bc5634b7054c104766e71ba56b9fd3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అస్మిత కర్ణని (image credit : Ashmita Karnani /Instagram)
8/9
![అస్మిత కర్ణని (image credit : Ashmita Karnani /Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/04/aefd06572fa690288253b47aa88977a33b20c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అస్మిత కర్ణని (image credit : Ashmita Karnani /Instagram)
9/9
![అస్మిత కర్ణని (image credit : Ashmita Karnani /Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/04/26c5d574d60c55ea122f0a09030eef7baa4cc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అస్మిత కర్ణని (image credit : Ashmita Karnani /Instagram)
Published at : 04 Aug 2023 10:41 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
సినిమా
ఆంధ్రప్రదేశ్
వరంగల్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement