అన్వేషించండి
Sreemukhi Goes Green: శ్రీముఖి ఈద్ స్పెషల్ 'స రే గ మ ప' ఎపిసోడ్ డ్రస్
శ్రీముఖి (Image courtesy - @Sreemukhi/Instagram)
1/6

శ్రీముఖి టీవీ హోస్ట్, యాక్ట్రెస్! యాంకరింగ్ చేస్తారు, సినిమాల్లో నటిస్తారు. జీ తెలుగులో 'స రే గ మ ప' సింగింగ్ రియాలిటీ షోకు ఆమె హోస్ట్ అనే సంగతి తెలిసిందే. ఈద్ స్పెషల్ ఎపిసోడ్ కోసం శ్రీముఖి ఈ విధంగా ముస్తాబు అయ్యారు. (Image courtesy - @Sreemukhi/Instagram)
2/6

గ్రీన్ కలర్ డ్రస్ లో శ్రీముఖి చాలా బావున్నారని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. (Image courtesy - @Sreemukhi/Instagram)
Published at : 30 Apr 2022 11:59 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















