అన్వేషించండి
Navya Swamy Photos: నవ్యస్వామిని చూసి చాలారోజులైంది కదూ!
image credit : Navya Swamy/Instagram
1/6

'నా పేరు మీనాక్షి' సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు చేరువైన నవ్యస్వామి...'ఆమెకథ' సీరియల్ తో ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. 'కంటే కూతుర్నే కనాలి' సీరియల్ అతి తక్కువ రోజుల్లోనే ముగిసిపోయినప్పటికీ తనకుంటూ స్పెషల్ క్రేజ్ పెంచుకోవడంలో సక్సెస్ అయింది.
2/6

కర్ణాటకలోని మైసూరుకు చెందిన ఈ అమ్మాయి డాక్టర్ కావాలని కలలు కంది. మొదట కన్నడ సీరియల్స్ లో నటించి ఆ తర్వాత తెలుగులో ఎంట్రీ ఇచ్చింది.
Published at : 07 Jun 2022 11:34 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
కర్నూలు
ఇండియా
ఎడ్యుకేషన్
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion




















