అన్వేషించండి
Satyabhama Serial Today September 28th: హగ్గులు 16 రకాలు..సత్యకి క్రిష్ స్పెషల్ క్లాస్ - సత్యభామ సీరియల్ సెప్టెంబరు 28 ఎపిసోడ్ హైలెట్స్!
Satyabhama Today Episode Photos: సత్యభామ సీరియల్ ఆసక్తికరంగా సాగుతోంది. సెప్టెంబరు 28 శనివారం ఎపిసోడ్ లో హైలెట్స్ ముందుగా మీకోసం...
Satyabhama Serial Today September 28th (Image Credit: star maa/Disney + Hotstar)
1/7

క్రిష్ ప్రవర్తనకు బాధపడిన సత్య..మహదేవయ్య నిజస్వరూపం ఎలా చెప్పాలా అనే ఆలోచనలో పడుతుంది. ఇంతలో వెనుకనుంచి వచ్చిన క్రిష్ ని చూసి ఉలిక్కిపడుతుంది. ఇలా సైలెంట్ గా వస్తే ఎలా అని స్వీట్ గా కోప్పడుతుంది.
2/7

సత్య-క్రిష్ ఇద్దరూ ఆలోచనలో పడతారు..తనది తప్పు అంటే తనది తప్పు అంటూ ఇద్దరూ సారీ చెప్పుకుంటారు. ఓ హగ్ తో సారీ చెప్పుకుందాం అన్న క్రిష్.. హగ్ లు 16 రకాలు..ఒక్కో సందర్భంలో ఒక్కో హగ్..ప్రతిదానికి అర్థంవేరే అంటూ పెద్ద క్లాసే వేస్తాడు..
Published at : 28 Sep 2024 10:11 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఆంధ్రప్రదేశ్
కరీంనగర్
జాబ్స్

Nagesh GVDigital Editor
Opinion




















