అన్వేషించండి
Satyabhama Serial Today October 24th Highlights : పర్మిషన్ లేకుండా ఫొటోస్ తీస్తే ఇట్లనే ఉంటుంది .. ఇచ్చిపడేసిన సత్య - సత్యభామ అక్టోబరు 24 ఎపిసోడ్ హైలెట్స్!
Satyabhama Today Episode Photos: మహదేవయ్య అసలు కొడుకు సంజయ్ ఎంట్రీతో... సత్యభామ సీరియల్ ఆసక్తికరంగా సాగుతోంది. అక్టోబరు 24 ఎపిసోడ్ లో హైలెట్స్ ముందుగా మీకోసం...
Satyabhama Serial Today October 24th (Image Credit: star maa/Disney + Hotstar)
1/7

సత్య పూజ చేస్తుంటే సంజయ్ సీక్రెట్ గా ఫొటోస్ తీస్తాడు..అది చూసి నిలదీస్తుంది సత్య. క్రిష్ వచ్చిన తర్వాత మాట మార్చేసిన సంజయ్.. నాకు కాబోయే భార్యకి ఈ పిక్స్ పంపించి ఇంత పద్ధతిగా ఉండాలని చెప్పేందుకు తీశానంటాడు. సంజయ్ కి సారీ చెప్పి సత్యను తీసుకెళ్లిపోతాడు క్రిష్.. సంజయ్ క్రూరంగా నవ్వుకుంటాడు..
2/7

హర్షకు కాఫీ తీసుకొచ్చి ఇచ్చిన నందిని..నీతో పాటూ హైదరాబాద్ వస్తానంటుంది. నాక్కూడా నువ్వొస్తే బావుంటుంది అనిపించి మూడు టికెట్లు బుక్ చేశానంటాడు. ఆ మాటలు విన్న మైత్రి ఆవేశంగా లోపలకు వెళ్లి హర్ష-నందిని ఫొటో తీసి విసిరికొడుతుంది. అందరూ వచ్చి అడిగితే పొరపాటున పడిపోయింది అని అబద్ధం చెబుతుంది
Published at : 24 Oct 2024 09:46 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















