అన్వేషించండి
Satyabhama Serial Today October 1st: క్రిష్-సత్య రొమాన్స్.. స్పాట్ పెట్టిన రుద్ర - సత్యభామ అక్టోబరు 01 ఎపిసోడ్ హైలెట్స్!
Satyabhama Today Episode Photos: సత్యభామ సీరియల్ ఆసక్తికరంగా సాగుతోంది. సెప్టెంబరు 30 సోమవారం ఎపిసోడ్ లో హైలెట్స్ ముందుగా మీకోసం...
Satyabhama Serial Today October 1st (Image Credit: star maa/Disney + Hotstar)
1/6

క్రిష్ చేతిగాయం చూసి సత్య కన్నీళ్లుపెట్టుకుంటుంది. ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది. ఇంటికి రాగానే గాయం గురించి ఎందుకు చెప్పలేదని ఫైర్ అవుతుంది. నేను కోప్పడతానని ఈ విషయం చెప్పలేదు..కానీ నీపై కోపంతో కాదు ప్రేమతో అరుస్తాను అది గుర్తించు అని క్లారిటీ ఇస్తుంది
2/6

నేను రాక్షసిని కాదు...నాకు మనసుంది..నీకు ఏదైనా జరిగితే బాధపడతాను..నా గురించి ఆలోచించే తీరిక నీకు ఉండకపోవచ్చు కానీ నాకున్న పని ఒక్కటే నీ గురించి ఆలోచించడం అని ఎమోషనల్ అవుతుంది
Published at : 01 Oct 2024 11:12 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
తెలంగాణ
తెలంగాణ
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















