అన్వేషించండి
Satyabhama Serial Today November 8th Highlights : సత్యపై పగతో రగిలిపోతున్న భైరవి.. నందిని ఆనందాన్ని ఆవిరి చేసిన మైత్రి - సత్యభామ నవంబరు 08 ఎపిసోడ్ హైలెట్స్!
Satyabhama Today Episode: సత్య ని టార్గెట్ చేస్తూ మహదేవయ్య, సంజయ్, భైరవి కుట్రలు సాగుతూనే ఉన్నాయి.. అడుగడుగునా తప్పించుకుంటోంది సత్య. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
Satyabhama Serial Today Episode Highlights
1/7

సత్యకి కరెంట్ షాక్ కొట్టించాలని భైరవి ప్లాన్ చేస్తుంది. సత్య వెళ్లి స్విచ్చాన్ చేసే టైమ్ కి కరెంట్ పోతుంది. ఇంట్లో ఓ రూమ్ లో కరెంట్ ఉండి మరో రూమ్ లో లేకపోవడం చూసి క్రిష్ ఫ్యూజ్ సెట్ చేస్తాడు..సరిగ్గా అదే టైమ్ కి భైరవి స్విచ్ వేయడంతో తాను తీసిన గోతిలో తానే పడుతుంది
2/7

నాకు ఏం కాలేదు మీకెందుకు షాక్ కొట్టిందని సత్య అడుగుతుంది.. షాక్ గట్టిగానే తగిలినట్టుంది డాక్టర్ ని పిలిస్తే బెటర్ అంటుంది రేణుక. ఏమైనా చెప్పాలి అనుకుంటున్నారా అని సత్య అంటే..ఆఖరి కోరిక అడిగినట్టు అడుగుతున్నావేంటి అంటుంది జయమ్మ..
Published at : 08 Nov 2024 10:09 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















