అన్వేషించండి
Satyabhama Serial Today January 30th Highlights: సంధ్య-సంజయ్ పెళ్లి జరిపించిన క్రిష్..మహదేవయ్యకు పెద్ద షాకే - సత్యభామ జనవరి 30 ఎపిసోడ్ హైలెట్స్!
Satyabhama Today Episode: క్రిష్.. మహదేవయ్య కొడుకు కాదని సత్య బయటపెడదాం అనుకుంటే ప్లాన్ రివర్సైంది. ఇప్పుడు MLA గా బరిలో దిగారు మహదేవయ్య సత్య . ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే....
![Satyabhama Today Episode: క్రిష్.. మహదేవయ్య కొడుకు కాదని సత్య బయటపెడదాం అనుకుంటే ప్లాన్ రివర్సైంది. ఇప్పుడు MLA గా బరిలో దిగారు మహదేవయ్య సత్య . ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే....](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/30/a9babcc1a1c4f146c8cf576381d11a771738210465094217_original.png?impolicy=abp_cdn&imwidth=720)
Satyabhama Serial Today January 30th Highlights (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
1/9
![సంజయ్ తో పెళ్లి వద్దని సంధ్యకు నచ్చ చెప్పేందుకు ప్రయత్నిస్తుంది సత్య. కానీ ఎంత చెప్పినా కానీ సంధ్య వినదు. నేను అందరూ ఉన్న అనాధను అని బాధపడుతుంది. బావగారితో నిన్ను కలసి ఉండొద్దంటాను..చెల్లెలు ప్రేమతో చెప్పిందని వింటావా అని రివర్సవుతుంది సంధ్య.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/30/6cea5a6bb3627c62a58304cc04c8676bcd134.png?impolicy=abp_cdn&imwidth=720)
సంజయ్ తో పెళ్లి వద్దని సంధ్యకు నచ్చ చెప్పేందుకు ప్రయత్నిస్తుంది సత్య. కానీ ఎంత చెప్పినా కానీ సంధ్య వినదు. నేను అందరూ ఉన్న అనాధను అని బాధపడుతుంది. బావగారితో నిన్ను కలసి ఉండొద్దంటాను..చెల్లెలు ప్రేమతో చెప్పిందని వింటావా అని రివర్సవుతుంది సంధ్య.
2/9
![నీకు చాలా చెప్పాలి కానీ ఇప్పుడు సమయం లేదు..నాన్న పరువు నిలబెట్టు అని కన్నీళ్లతో అడుగుతుంది. పెళ్లి చూపుల్లో కూర్చో ప్లీజ్ ..పెళ్లివాళ్లు వెళ్లిపోయాక మనిద్దరం మాట్లాడుకుందాం అంటుంది సత్య. ఇది ఈ చీర చూడు నిన్ను ఈ చీరలో చూస్తే వచ్చిన పెళ్లికొడుకు ఇట్నుంచి ఇటే ఎత్తుకెళ్లిపోతాడని చీర ఇచ్చి వెళుతుంది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/30/4f26cdae6da53c682589495ddeba0ccf4d2f1.png?impolicy=abp_cdn&imwidth=720)
నీకు చాలా చెప్పాలి కానీ ఇప్పుడు సమయం లేదు..నాన్న పరువు నిలబెట్టు అని కన్నీళ్లతో అడుగుతుంది. పెళ్లి చూపుల్లో కూర్చో ప్లీజ్ ..పెళ్లివాళ్లు వెళ్లిపోయాక మనిద్దరం మాట్లాడుకుందాం అంటుంది సత్య. ఇది ఈ చీర చూడు నిన్ను ఈ చీరలో చూస్తే వచ్చిన పెళ్లికొడుకు ఇట్నుంచి ఇటే ఎత్తుకెళ్లిపోతాడని చీర ఇచ్చి వెళుతుంది
3/9
![పెళ్లివారు వస్తారు..అందరితో బాగా కలసిపోతారు. సంధ్యను కోడలు అని ముందే ఫిక్సైపోతారు. ఒకర్నొకరు పొగుడుకుంటారు. నాకు మంచి భర్త, మంచి అత్తవారు దొరికారని నందిని అంటే..మాకు మంచి కోడలు దొరికిందని విశాలాక్షి అంటుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/30/e956dd5e8cba7af95fbbebdc01f2a8654f528.png?impolicy=abp_cdn&imwidth=720)
పెళ్లివారు వస్తారు..అందరితో బాగా కలసిపోతారు. సంధ్యను కోడలు అని ముందే ఫిక్సైపోతారు. ఒకర్నొకరు పొగుడుకుంటారు. నాకు మంచి భర్త, మంచి అత్తవారు దొరికారని నందిని అంటే..మాకు మంచి కోడలు దొరికిందని విశాలాక్షి అంటుంది.
4/9
![సంజయ్ కి కాల్ చేసిన సంధ్య..ఇక్కడ పెళ్లివాళ్లు వచ్చారని చెబుతుంది. నువ్వు పెళ్లికొడుకు నచ్చలేదని చెప్పు ఆ తర్వాత చూద్దాం అంటాడు. మా బిగ్ డాడీ పెట్టిన కండిషన్ కి మీ అక్కని ఒప్పించు అంటాడు సంజయ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/30/2f3b13bf7e18452091600178439efc77159d6.png?impolicy=abp_cdn&imwidth=720)
సంజయ్ కి కాల్ చేసిన సంధ్య..ఇక్కడ పెళ్లివాళ్లు వచ్చారని చెబుతుంది. నువ్వు పెళ్లికొడుకు నచ్చలేదని చెప్పు ఆ తర్వాత చూద్దాం అంటాడు. మా బిగ్ డాడీ పెట్టిన కండిషన్ కి మీ అక్కని ఒప్పించు అంటాడు సంజయ్
5/9
![నేను మా అక్కని మర్చిపోతాను..నువ్వు మీ బిగ్ డాడీని మర్చిపో మన లైఫ్ కి సంబంధించిన నిర్ణయం మనం తీసుకోవాలి అంటుంది. సత్యను పోటీనుంచి తప్పించేందుకే కదా ఈ పెళ్లి ఇలా మాట్లాడుతోంది ఏంటి అనుకుంటాడు మనసులో.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/30/b12da98b35942dcf5cc50abeb34eadcab4b2c.png?impolicy=abp_cdn&imwidth=720)
నేను మా అక్కని మర్చిపోతాను..నువ్వు మీ బిగ్ డాడీని మర్చిపో మన లైఫ్ కి సంబంధించిన నిర్ణయం మనం తీసుకోవాలి అంటుంది. సత్యను పోటీనుంచి తప్పించేందుకే కదా ఈ పెళ్లి ఇలా మాట్లాడుతోంది ఏంటి అనుకుంటాడు మనసులో.
6/9
![పెళ్లి చేసుకోపోతే నేను ఆత్మహత్య చేసుకుని నా చావుకి నువ్వు, మా అక్క, మీ బిగ్ డాడీ అని లెటర్ రాస్తా అంటుంది. ఎక్కడికి రావాలని సంజయ్ అడిగితే శివాలయానికి రా అఅంటుంది. బావసపోర్ట్ తీసుకోవాలని ఫిక్సవుతుంది సంధ్య](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/30/6d4a944fb614d813496c5dc11e89f98748628.png?impolicy=abp_cdn&imwidth=720)
పెళ్లి చేసుకోపోతే నేను ఆత్మహత్య చేసుకుని నా చావుకి నువ్వు, మా అక్క, మీ బిగ్ డాడీ అని లెటర్ రాస్తా అంటుంది. ఎక్కడికి రావాలని సంజయ్ అడిగితే శివాలయానికి రా అఅంటుంది. బావసపోర్ట్ తీసుకోవాలని ఫిక్సవుతుంది సంధ్య
7/9
![శివాలయానికి నేను-సంజయ్ వస్తాం మా పెళ్లి జరిపించండి..ఈ విషయం మా అక్కకు చెబితే నా శవం చూస్తారని కాల్ చేసి బెదిరిస్తుంది సంధ్య. ఓ లెటర్ రాసి రూమ్ లో పెట్టేసి వెళ్లిపోతుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/30/e0b928df8f25ec04eb9b43b357f1dc07e47af.png?impolicy=abp_cdn&imwidth=720)
శివాలయానికి నేను-సంజయ్ వస్తాం మా పెళ్లి జరిపించండి..ఈ విషయం మా అక్కకు చెబితే నా శవం చూస్తారని కాల్ చేసి బెదిరిస్తుంది సంధ్య. ఓ లెటర్ రాసి రూమ్ లో పెట్టేసి వెళ్లిపోతుంది.
8/9
![సంధ్య లెటర్ చూసి ఇంట్లో వాళ్లంతా షాక్ అవుతారు. చెల్లెల్ని వెతికి తెచ్చేందుకు వెళతాడు హర్ష. పెళ్లివాళ్లని మ్యానేజ్ చేయమని హర్ష సత్యకు చెబుతాడు. వాళ్లకి నేను ఏదో చెప్పి పంపిస్తాను అంటుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/30/830e6fca5b841a49f1c2d2130cbf8af7daa87.png?impolicy=abp_cdn&imwidth=720)
సంధ్య లెటర్ చూసి ఇంట్లో వాళ్లంతా షాక్ అవుతారు. చెల్లెల్ని వెతికి తెచ్చేందుకు వెళతాడు హర్ష. పెళ్లివాళ్లని మ్యానేజ్ చేయమని హర్ష సత్యకు చెబుతాడు. వాళ్లకి నేను ఏదో చెప్పి పంపిస్తాను అంటుంది.
9/9
![సత్యభామ జనవరి 31 ఎపిసోడ్ లో... సంధ్యను చూసేందుకు వచ్చిన పెళ్లివారు విశ్వనాథం కుటుంబాన్ని అవమానిస్తారు. మరోవైపు శివాలయంలో సంధ్య-సంజయ్ కి పెళ్లిజరిపిస్తుంటాడు క్రిష్..అప్పుడే సత్య నుంచి కాల్ వస్తుంది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/30/94d49fca9b25972edda6e05b0e00e855cb01c.png?impolicy=abp_cdn&imwidth=720)
సత్యభామ జనవరి 31 ఎపిసోడ్ లో... సంధ్యను చూసేందుకు వచ్చిన పెళ్లివారు విశ్వనాథం కుటుంబాన్ని అవమానిస్తారు. మరోవైపు శివాలయంలో సంధ్య-సంజయ్ కి పెళ్లిజరిపిస్తుంటాడు క్రిష్..అప్పుడే సత్య నుంచి కాల్ వస్తుంది
Published at : 30 Jan 2025 09:44 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
నిజామాబాద్
సినిమా
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion