అన్వేషించండి
Satyabhama Serial Today January 29th Highlights: సంజయ్ కి వార్నింగ్ ఇచ్చిన సంధ్య.. సత్య మాట కాదని రంగంలోకి దిగిన క్రిష్ - సత్యభామ జనవరి 29ఎపిసోడ్ హైలెట్స్!
Satyabhama Today Episode: క్రిష్.. మహదేవయ్య కొడుకు కాదని సత్య బయటపెడదాం అనుకుంటే ప్లాన్ రివర్సైంది. ఇప్పుడు MLA గా బరిలో దిగారు మహదేవయ్య సత్య . ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే....
![Satyabhama Today Episode: క్రిష్.. మహదేవయ్య కొడుకు కాదని సత్య బయటపెడదాం అనుకుంటే ప్లాన్ రివర్సైంది. ఇప్పుడు MLA గా బరిలో దిగారు మహదేవయ్య సత్య . ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే....](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/29/bed2317e089537039592db3a85cd04ab1738124007662217_original.png?impolicy=abp_cdn&imwidth=720)
Satyabhama Serial Today January 29th Highlights (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
1/8
![సంధ్య-సంజయ్ పెళ్లికి ఒప్పుకోనంటూ సత్య కోపంగా వెళ్లిపోతుంది. భైరవి ఇంట్లో రచ్చ స్టార్ట్ చేస్తే..క్రిష్ నేను సర్ధిచెబుతాను అంటాడు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/29/81dde72595ec38bf301fd8b85469192daddb0.png?impolicy=abp_cdn&imwidth=720)
సంధ్య-సంజయ్ పెళ్లికి ఒప్పుకోనంటూ సత్య కోపంగా వెళ్లిపోతుంది. భైరవి ఇంట్లో రచ్చ స్టార్ట్ చేస్తే..క్రిష్ నేను సర్ధిచెబుతాను అంటాడు
2/8
![ప్రేమికులను విడదీస్తున్నావ్ ఎందుకు అని సత్యను నిలదీస్తాడు క్రిష్. కారణం చెప్పమంటే ఎలా చెప్పగలను అనుకుంటుంది సత్య. నా చెల్లిని కాపాడుకోవాలి అనుకుంటుంది. క్రిష్ ఎంత చెప్పినా పట్టించుకోదు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/29/95efc81bf084a1851f53ead2fe57ddcf9d572.png?impolicy=abp_cdn&imwidth=720)
ప్రేమికులను విడదీస్తున్నావ్ ఎందుకు అని సత్యను నిలదీస్తాడు క్రిష్. కారణం చెప్పమంటే ఎలా చెప్పగలను అనుకుంటుంది సత్య. నా చెల్లిని కాపాడుకోవాలి అనుకుంటుంది. క్రిష్ ఎంత చెప్పినా పట్టించుకోదు
3/8
![సంధ్య, సంజయ్ పెళ్లి జరిగితే ఇంట్లో రచ్చ నావల్లకాదంటుంది భైరవి. సంజయ్ - సంధ్య పెళ్లి ఆపు పెనిమిటి అంటుంది. సత్య విషయంలో చేసిన తప్పుకి సంధ్య పెళ్లితో చెక్ పెడతా అంటూ ప్లాన్ మొత్తం భైరవికి చెబుతాడు. ఇక సంధ్య తగ్గదు..సత్య ఎన్నికల పోటీ నుంచి తప్పుకోవాల్సిందే అంటాడు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/29/3679e220dbfa14387919ac168d0351eaa1878.png?impolicy=abp_cdn&imwidth=720)
సంధ్య, సంజయ్ పెళ్లి జరిగితే ఇంట్లో రచ్చ నావల్లకాదంటుంది భైరవి. సంజయ్ - సంధ్య పెళ్లి ఆపు పెనిమిటి అంటుంది. సత్య విషయంలో చేసిన తప్పుకి సంధ్య పెళ్లితో చెక్ పెడతా అంటూ ప్లాన్ మొత్తం భైరవికి చెబుతాడు. ఇక సంధ్య తగ్గదు..సత్య ఎన్నికల పోటీ నుంచి తప్పుకోవాల్సిందే అంటాడు
4/8
![విశ్వనాథం ఇంట్లో సంధ్య పెళ్లిచూపుల హడావుడి జరుగుతుంది. అంతా సందడిగా ఉంటారు. నందిని, హర్ష సరదాగా పోట్లాడుకుంటారు. పెళ్లివారు వచ్చేస్తున్నారు అంతా సిద్ధమా అనుకుంటారు. ఇంకా సత్య-క్రిష్ రాలేదేంటని వెయిట్ చేస్తారు..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/29/23dbf3ba7bab12689809ccb9feebd6fe8fcd4.png?impolicy=abp_cdn&imwidth=720)
విశ్వనాథం ఇంట్లో సంధ్య పెళ్లిచూపుల హడావుడి జరుగుతుంది. అంతా సందడిగా ఉంటారు. నందిని, హర్ష సరదాగా పోట్లాడుకుంటారు. పెళ్లివారు వచ్చేస్తున్నారు అంతా సిద్ధమా అనుకుంటారు. ఇంకా సత్య-క్రిష్ రాలేదేంటని వెయిట్ చేస్తారు..
5/8
![నీ జీవితానికి సంబంధించిన నిర్ణయం నువ్వు తీసుకున్నావ్ ..కానీ నీ చెల్లెలుకి ఎందుకు అడ్డుపడుతున్నావ్ అంటాడు క్రిష్. పెళ్లి చూపులకు నేను రాను అంటాడు. నీకు నాకన్నా సంజయ్ మీదే ఎక్కువ నమ్మకం ఉందని నాకు తెలుసు..అందుకే నిజాలు చెప్పుకోలేని పరిస్థితి కల్పించాడు దేవుడు అని బాధపడుతుంది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/29/d4b39cf6dfc22b43aad7e2f5447d31bb9f1d1.png?impolicy=abp_cdn&imwidth=720)
నీ జీవితానికి సంబంధించిన నిర్ణయం నువ్వు తీసుకున్నావ్ ..కానీ నీ చెల్లెలుకి ఎందుకు అడ్డుపడుతున్నావ్ అంటాడు క్రిష్. పెళ్లి చూపులకు నేను రాను అంటాడు. నీకు నాకన్నా సంజయ్ మీదే ఎక్కువ నమ్మకం ఉందని నాకు తెలుసు..అందుకే నిజాలు చెప్పుకోలేని పరిస్థితి కల్పించాడు దేవుడు అని బాధపడుతుంది
6/8
![సత్యతో పాటూ క్రిష్ రాకపోవడం చూసి ఏమైందని అడుగుతారు తల్లిదండ్రులు. పని ఉందని చెప్పినా నమ్మరు. సంధ్య లవ్ విషయం తెలిసిపోయిందా అంటే అవును సంజయ్ చెప్పాడు అంటుంది. సంధ్యకి ఇష్టం లేకుండా పెళ్లి చూపులు ఏర్పాటు చేయడం క్రిష్ కి ఇష్టం లేదంటుంది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/29/cee83473d8844ddfa1e8a9169c611864a60f9.png?impolicy=abp_cdn&imwidth=720)
సత్యతో పాటూ క్రిష్ రాకపోవడం చూసి ఏమైందని అడుగుతారు తల్లిదండ్రులు. పని ఉందని చెప్పినా నమ్మరు. సంధ్య లవ్ విషయం తెలిసిపోయిందా అంటే అవును సంజయ్ చెప్పాడు అంటుంది. సంధ్యకి ఇష్టం లేకుండా పెళ్లి చూపులు ఏర్పాటు చేయడం క్రిష్ కి ఇష్టం లేదంటుంది
7/8
![ఎప్పుడూ మా అక్క నాకోసం ఆలోచించేది కానీ ఇప్పుడు నా ఇష్టాన్ని వదిలేసి తనకోసం ఉండమంటోందని సంధ్య ఏడుస్తుంది. నీకు నచ్చని విషయం చెబితే శత్రువు అంటే ఎలా అంటుంది సత్య. నువ్వే కరెక్ట్ కాదక్కా..నేను కరెక్ట్ అంటుంది సంధ్య.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/29/4bc362fcc372ed7036816353577a8b51dbdf6.png?impolicy=abp_cdn&imwidth=720)
ఎప్పుడూ మా అక్క నాకోసం ఆలోచించేది కానీ ఇప్పుడు నా ఇష్టాన్ని వదిలేసి తనకోసం ఉండమంటోందని సంధ్య ఏడుస్తుంది. నీకు నచ్చని విషయం చెబితే శత్రువు అంటే ఎలా అంటుంది సత్య. నువ్వే కరెక్ట్ కాదక్కా..నేను కరెక్ట్ అంటుంది సంధ్య.
8/8
![సత్యభామ జనవరి 30 ఎపిసోడ్ లో... మా పెదనాన్నని కన్విన్స్ చేయాలంటే మీ అక్క ఆయన పెట్టిన కండిషన్ కి ఒప్పుకోవాలంటాడు సంజయ్. నాకు అదంతా తెలియదు నా చావుకి కారణం నువ్వు, మీ బిగ్ డాడీ, మా అక్క అని లెటర్లో రాసి చచ్చిపోతానంటుంది..సంజయ్ షాక్ అవుతాడు. మరోవైపు క్రిష్ కి కాల్ చేసి నా శవాన్ని మా అక్కకు అప్పజెప్పండి అంటుంది సంధ్య.. క్రిష్ ఆలోచనలో పడతాడు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/29/c9180999c0137a1f283eab3a4bba5e4b87d06.png?impolicy=abp_cdn&imwidth=720)
సత్యభామ జనవరి 30 ఎపిసోడ్ లో... మా పెదనాన్నని కన్విన్స్ చేయాలంటే మీ అక్క ఆయన పెట్టిన కండిషన్ కి ఒప్పుకోవాలంటాడు సంజయ్. నాకు అదంతా తెలియదు నా చావుకి కారణం నువ్వు, మీ బిగ్ డాడీ, మా అక్క అని లెటర్లో రాసి చచ్చిపోతానంటుంది..సంజయ్ షాక్ అవుతాడు. మరోవైపు క్రిష్ కి కాల్ చేసి నా శవాన్ని మా అక్కకు అప్పజెప్పండి అంటుంది సంధ్య.. క్రిష్ ఆలోచనలో పడతాడు
Published at : 29 Jan 2025 09:44 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
పాలిటిక్స్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion