అన్వేషించండి
Satyabhama Serial February 7th Episode Highlights: ఏడుస్తున్న సత్యను చూసి మురిసిన క్రిష్ .. సంజయ్ కి చెక్ పెట్టేందుకు రంగంలోకి చక్రవర్తి - సత్యభామ ఫిబ్రవరి 7 ఎపిసోడ్ హైలెట్స్!
Satyabhama Today Episode: క్రిష్.. మహదేవయ్య కొడుకు కాదని సత్య బయటపెడదాం అనుకుంటే ప్లాన్ రివర్సైంది. MLA గా పోటాపోటీగా బరిలో దిగారు మామా కోడలు.. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే....
Satyabhama Serial Today February 7th Highlights (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
1/10

సంధ్య, సంజయ్‌ల ఫస్ట్‌నైట్ ఏర్పాట్లు చేసి సంధ్యను పూర్తగా తనవైపు తిప్పుకునేందుకు ప్లాన్ చేస్తుంది భైరవి. రేపో మాపో పెటాకులుకావడం ఖాయం ఇదంతా ఎందుకు చేస్తోందో అనుకుంటాడో మహదేవయ్య
2/10

నేను పెళ్లి చేసుకుని వచ్చాక ఈ బంతులు ఆడించలేదంటాడు క్రిష్. సంధ్యకు ఉన్న అదృష్టం సత్యకు లేదంటుంది భైరవి. ఇదేమైనా మ్యాచా అని సెటైర్ వేస్తాడు సంజయ్.
Published at : 07 Feb 2025 09:47 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















