అన్వేషించండి
Rithu Chowdary: ఏంటి రీతూ.. షోలో ఇదే పని, బయట కూడా ఇదే పనా? - మరోసారి శేఖర్ మాస్టర్‌తో అలా...
Rithu Chowdary: రీతూ చౌదరి గురించి ప్రత్యేకం చెప్పనవసరం లేదు. తాజాగా ఆమె శేఖర్ మాస్టర్‌కు హగ్ ఇస్తూ ఫోటోలను ఫోజులు ఇచ్చింది. వాటిని లవ్ యూ మాస్టర్ అంటూ షేర్ తన ఇన్‌స్టాలో షేర్ చేసింది.
Image Credit: rithu_chowdhary/Instagram
1/5

Rithu Chowdary With Shaker Master: బుల్లితెర నటి రీతూ చౌదరి లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది. ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్‌కు గట్టి హగ్ ఇస్తూ లవ్ యూ చెప్పింది.
2/5

ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా వీరిద్దరు ఇటీవల ఓ షోలో సందడి చేసిన సంగతి తెలిసిందే. స్టార్ మాలో శ్రీముఖి హోస్ట్ 'కిరాక్ బాయ్స్ - కిలాడీ లేడీస్' షోలో పాల్గొన్నారు.
Published at : 30 Aug 2024 05:08 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఇండియా
విశాఖపట్నం
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















