మనసిచ్చి చూడు సీరియల్ లో భాను-ఆదిగా నటిస్తోన్నకీర్తికేశవ్ భట్-మహేశ్ బాబు కాలిదాసు నటన పరంగా ఫుల్ మార్క్స్ కొట్టేశారు. అత్యంత ఆదరణ పొందుతున్న ఈ సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెరకు పరిచయమైంది కీర్తి కేశవ్ భట్.
కారు ప్రమాదంలో తల్లిదండ్రులను,అన్నయ్యను కోల్పోయిన ఈమె తనకు తాను సర్దిచెప్పుకుని చదువు పూర్తిచేసి నటనపై ఆసక్తితో కన్నడ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. రెండు సినిమాలు,మూడు సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం కార్తీకదీపం సీరియల్ లో హిమగా మెప్పిస్తోంది.
ఓ షోలో భాగంగా మనసిచ్చి చూడులో ఫేం ఆదితో డాన్స్ ఫెరఫామెన్స్ చేసింది. ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మనసిచ్చిచూడు భాను-ఆది (image credit: Keerthi Keshav Bhat/Instagram)

Intinti Gruhalakshmi Kasthuri Photos: డోస్ పెంచిన 'ఇంటింటి గృహలక్ష్మి' కస్తూరి
Karthika Deepam Amulya Gowda photos: ప్రకృతిని ఆస్వాదిస్తోన్న కార్తీకదీపం శౌర్య
Mouni Roy Photos: అద్దాల మేడలో అపరంజి బొమ్మలా ఉన్న 'కేజీఎఫ్' స్పెషల్ సాంగ్ బ్యూటీ
Guppedantha Manasu Mukesh Gowda: రిషి కాలేజ్ డేస్ లో ఎలా ఉన్నాడో చూశారా
Meghana Lokesh Photos: తెలుగు బుల్లితెరపై వెలుగుతోన్న కన్నడ అందం
Sirivennela HBD: నిన్ను తలుచుకోని నిమిషం, నీ పాట ధైర్యం చెప్పని క్షణముందా సీతారాముడూ!
NTR Birthday Special: బాక్సాఫీస్ కుంభస్థలాన్ని బద్దలు కొట్టిన కొమురం భీముడు- బృందావనంలో అందాల రాముడు
Natural Painkillers: ఈ ఆహారపదార్థాలలో పెయిన్ కిల్లర్స్ లక్షణాలు అధికం, నొప్పిని తగ్గిస్తాయి
Astrology: సెప్టెంబరులో పుట్టారా, ఎన్నికష్టాలు పడినా తగ్గేదేలే అనే టైప్ మీరు