అన్వేషించండి
Karthika Deepam Archana Ananth: సినిమాల్లో బిజీ అవుతున్న 'కార్తీకదీపం' పవర్ ఫుల్ లేడీ సౌందర్య(అర్చన అనంత్)
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/08/a8593d276e122a3755b6f1b0a0ab81f91657265734_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
image credit : Archana Ananth/Instagram
1/8
![ఆమె మాటల్లో హుందాతనం ఉంటుంది, నడకలో హోదా కనిపిస్తుంది. మనసులో అనంతమైన ప్రేమతో పాటూ అధికారం కనిపిస్తుంది.‘రేయ్’ అని పిలిచినా.. ‘ఒసేయ్’ అని అరిచినా వినడానికి బాగానే అనిపిస్తుంది. కార్తీకదీపం సీరియల్ లో సౌందర్య గా బుల్లితెరపై ఎందరో అభిమానుల్ని సొంతం చేసుకుంది అర్చన అనంత్.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/08/46b73a782fe0a6c140ce3a445baed66f4bb12.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆమె మాటల్లో హుందాతనం ఉంటుంది, నడకలో హోదా కనిపిస్తుంది. మనసులో అనంతమైన ప్రేమతో పాటూ అధికారం కనిపిస్తుంది.‘రేయ్’ అని పిలిచినా.. ‘ఒసేయ్’ అని అరిచినా వినడానికి బాగానే అనిపిస్తుంది. కార్తీకదీపం సీరియల్ లో సౌందర్య గా బుల్లితెరపై ఎందరో అభిమానుల్ని సొంతం చేసుకుంది అర్చన అనంత్.
2/8
![వయసు చిన్నదే అయినా ఇంచుమించు తన వయసుతో సమానమైన వాళ్లకి తల్లిగా , అత్తగా నటించి మెప్పిస్తోంది అర్చనా అనంత్. ఇప్పుడైతే ఏకంగా నానమ్మగా మారిపోయింది. 'కార్తీకదీపం'తో పాటూ 'కేరాఫ్ అనసూయ' సీరియల్ లోనూ నటిస్తోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/08/09b41c7bb7c803e2c9984d05b7a1867945704.jpg?impolicy=abp_cdn&imwidth=720)
వయసు చిన్నదే అయినా ఇంచుమించు తన వయసుతో సమానమైన వాళ్లకి తల్లిగా , అత్తగా నటించి మెప్పిస్తోంది అర్చనా అనంత్. ఇప్పుడైతే ఏకంగా నానమ్మగా మారిపోయింది. 'కార్తీకదీపం'తో పాటూ 'కేరాఫ్ అనసూయ' సీరియల్ లోనూ నటిస్తోంది.
3/8
![‘‘ఫ్యాషన్ డిజైనర్‌గా చేస్తున్న సమయంలో తన స్నేహితులు ఓ కన్నడ ప్రాజెక్ట్ కోసం ఆడిషన్ ఇవ్వమని అడిగారట. తన తొలి పాత్ర శవంలా పడుకోవడమే. నో డైలాగ్స్... నో ఎక్స్‌ప్రెషన్స్. అదీ ఓ షార్ట్‌ఫిలిం కోసం. ఆ సినిమా కెమెరామెన్ తన తండ్రికి స్నేహితులు కావడంతో ఏం మాట్లాడలేకపోయాను అంటారు అర్చన. అలా ప్రారంభమైన నటనా ప్రయాణంలో ఇప్పుడు నటిగా విశ్వరూపం చూపుతోంది అర్చన.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/08/18a7e535602c18ea43630dc371cd473ae99e9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
‘‘ఫ్యాషన్ డిజైనర్‌గా చేస్తున్న సమయంలో తన స్నేహితులు ఓ కన్నడ ప్రాజెక్ట్ కోసం ఆడిషన్ ఇవ్వమని అడిగారట. తన తొలి పాత్ర శవంలా పడుకోవడమే. నో డైలాగ్స్... నో ఎక్స్‌ప్రెషన్స్. అదీ ఓ షార్ట్‌ఫిలిం కోసం. ఆ సినిమా కెమెరామెన్ తన తండ్రికి స్నేహితులు కావడంతో ఏం మాట్లాడలేకపోయాను అంటారు అర్చన. అలా ప్రారంభమైన నటనా ప్రయాణంలో ఇప్పుడు నటిగా విశ్వరూపం చూపుతోంది అర్చన.
4/8
![సీరియల్స్ తో పాటూ సినిమాల్లోనూ బిజీగా మారుతోన్న అర్చనకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి. ఇప్పటికే హీరో, థాంక్యూ బ్రదర్ సినిమాల్లో నటించిన అర్చన తాజాగా ‘మాటరాని మౌనమిది’ (maatarani mounamidi movie)లో కీలకపాత్ర పోషిస్తోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/08/78c328c45a1d97282f8b6553cb5dd08ac04b3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సీరియల్స్ తో పాటూ సినిమాల్లోనూ బిజీగా మారుతోన్న అర్చనకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి. ఇప్పటికే హీరో, థాంక్యూ బ్రదర్ సినిమాల్లో నటించిన అర్చన తాజాగా ‘మాటరాని మౌనమిది’ (maatarani mounamidi movie)లో కీలకపాత్ర పోషిస్తోంది.
5/8
![కార్తీకదీపం సీరియల్ లో సౌందర్యని ఆదరించినట్టే..వెండితెరపైనా ఆదరించాలని కోరుతోంది అర్చన అనంత్.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/08/94dc294ae9340713a300e4dd757088410ffe1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కార్తీకదీపం సీరియల్ లో సౌందర్యని ఆదరించినట్టే..వెండితెరపైనా ఆదరించాలని కోరుతోంది అర్చన అనంత్.
6/8
![అర్చనా అనంత్ (image credit / Archana Ananth Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/08/7f4ff68fa9818d376d8dd3812855bf7ad8ad9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అర్చనా అనంత్ (image credit / Archana Ananth Instagram)
7/8
![అర్చనా అనంత్ (image credit / Archana Ananth Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/08/ec19960d2c46311a4ef86deaede2a02eb535c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అర్చనా అనంత్ (image credit / Archana Ananth Instagram)
8/8
![అర్చనా అనంత్ (image credit / Archana Ananth Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/08/1b2e03c981479bf86edcc13e4b4a46b1881c4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అర్చనా అనంత్ (image credit / Archana Ananth Instagram)
Published at : 08 Jul 2022 01:13 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ఐపీఎల్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion