అన్వేషించండి
karthika Deepam Shobha shetty : చూసీ చూడంగానే నచ్చాశావే - కార్తీకదీపం డాక్టరమ్మ మెస్మరైజింగ్ లుక్
karthika Deepam Shobha Shetty:మోనితగా తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించుకున్న శోభాశెట్టి తన సోషల్ మీడియా అకౌంట్లో కొన్ని పిక్స్ షేర్ చేసింది. ఈ పిక్స్ చూసిన నెటిజన్లు సూపర్ క్యూట్ అంటూ పొగిడేస్తున్నారు

image credit: ShobhaShetty/Instagram
1/6

కార్తీకదీపం సీరియల్ తో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకు శోభాశెట్టి
2/6

కర్ణాటకకు చెందిన ఈ బ్యూటీ బిగ్ బాస్ 7 లో పార్టిసిపేట్ చేసి టాప్ 6 వరకూ వెళ్లింది
3/6

కార్తీకదీపంలో తనతో కలసి నటించిన యశ్వంత్ రెడ్డితో ప్రేమలో పడిన శోభాకు ఘనంగా నిశ్చితార్థం జరిగింది
4/6

కన్నడంలో, తెలుగులో చాలా సీరియల్స్ లో నటించినా కార్తీకదీపంలో విలన్ మోనితగా విశ్వరూపం చూపించింది
5/6

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శోభా..ఎప్పటికప్పుడు ఫొటోల్ షేర్ చేస్తుంటుంది...
6/6

రీసెంట్ గా శోభా షేర్ చేసిన పిక్స్ చూసి..రవివర్మకే అందనీ అందానివో అంటూ సాంగేసుకుంటున్నారు నెటిజన్లు
Published at : 07 May 2024 05:03 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
సినిమా
నల్గొండ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion