అన్వేషించండి
Karthika Deepam Shobha Shetty: లెహెంగాలో మెరిసిపోతున్న కార్తీకదీపం డాక్టరమ్మ
'కార్తీకదీపం' మోనిత (శోభాశెట్టి)
శోభా శెట్టి (image credit: ShobhaShetty/Instagram)
1/9

మోనితగా శోభాశెట్టి కెరియర్‌ని టర్న్ చేసిన సీరియల్ కార్తీకదీపం. ఈ సీరియల్ ని ఈ మధ్యే ముగించేశారు. శుభం అని కాకుండా మళ్లీ కలుద్దాం అని వేయడంతో కార్తీకదీపం పార్ట్ 2 ఉంటుందని ఫిక్సైపోయారు. ఈ సీరియల్ లో వంటలక్క ప్రేమీ, డాక్టర్ బాబు నిరుపమ్ తో పాటూ మోనితగా నటించిన శోభాశెట్టికి కూడా మంచి పేరొచ్చింది.
2/9

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శోభ ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటోంది.
Published at : 14 Mar 2023 12:20 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
తెలంగాణ
తెలంగాణ
ఓటీటీ-వెబ్సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















