అన్వేషించండి
Karthika Deepam Prem Photos: కార్తీకదీపం డాక్టర్ బాబు మేనల్లుడు ప్రేమ్ ( మనోజ్) స్టైలిష్ ఫొటోస్
Image Credit: Manoj Kumar / Instagram
1/9

కార్తీకదీపం సీరియల్ నెక్స్ట్ జనరేషన్ కథ నడుస్తోంది. హిమ,సౌర్య, నిరుపమ్, ప్రేమ్‌ల చుట్టూనే కథ తిరుగుతోంది. హిమగా కీర్తి కేశవ్ భట్, శౌర్య గా అమూల్య గౌడ, నిరుపమ్‌గా బిగ్ బాస్ ఫేమ్ మానస్ నటిస్తుండగా..మానస్ తమ్ముడు ప్రేమ్ గా నటిస్తోన్న హీరో మనోజ్ కుమార్ కి నటన పరంగా మంచి మార్కులే పడ్డాయ్.
2/9

కర్ణాటకకి చెందిన మనోజ్ ఇంతకు ముందు జెమిని టీవీలోని ‘లక్ష్మీ సౌభాగ్యవతి’ సీరియల్‌లో నటించాడు. తొలి సీరియల్‌తో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా .. కార్తీకదీపం సీరియల్‌తో క్రేజ్ సంపాదించుకుంటానంటున్నాడు.
Published at : 16 Jun 2022 06:28 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















