అన్వేషించండి
Karthika Deepam Maanas: హిమ, జ్వాల, శోభ ప్రేమతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న డాక్టర్ సాబ్ లేటెస్ట్ ఫొటోస్
Image Credit: Maanas Nagulapalli/Instagram
1/7

'కోయిలమ్మ' సీరియల్ తో మంచి క్రేజ్ సంపాదించుకున్న మానస్ నాగులపల్లి బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేసి వచ్చిన తర్వాత మరింత ఫాలోయింగ్ పెంచుకున్నాడు. ప్రస్తుతం బుల్లితెర బాహుబలి కార్తీకదీపం సీరియల్ లో నెక్ట్స్ జనరేషన్...సౌందర్య మనవడు, డాక్టర్ బాబు మేనల్లుడిగా నటిస్తున్నాడు.
2/7

2001లో 'నరసింహ నాయుడు'తో బాల నటుడిగా కెరీర్ ప్రారంభించిన మానస్... ఝలక్ (2015) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. 'ప్రేమికుడా',' గోలి సోడా' సహా పలు సినిమాల్లో నటించాడు. అయితే కె. రాఘవేంద్రరావు నిర్మించిన 'కోయిలమ్మ' సీరియల్ మానస్ కి మంచి క్రేజ్ ఇచ్చింది.
Published at : 20 Jun 2022 02:40 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















