అన్వేషించండి
Karthika Deepam 2 January 29th Highlights : కార్తీకదీపం 2 సీరియల్ జనవరి 29వ తేది హైలైట్స్.. దీప దగ్గర మాట తీసుకున్న కార్తీక్.. కాంచనకు డబ్బులివ్వకుండా కుటుంబానికి దూరం చేస్తోన్న జ్యోత్స్న
Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode : శౌర్య ఆపరేషన్‌కి దశరథ్ డబ్బులివ్వకుండా జ్యోత్స్న అడ్డుకుంటుంది. ఓ పక్క కూతురుని చూసి.. దీప, కార్తీక్ కుంగిపోతుంటారు.
![Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode : శౌర్య ఆపరేషన్‌కి దశరథ్ డబ్బులివ్వకుండా జ్యోత్స్న అడ్డుకుంటుంది. ఓ పక్క కూతురుని చూసి.. దీప, కార్తీక్ కుంగిపోతుంటారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/29/792238c323a0bab870b408a08b5f5b2d1738123477404874_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్ (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
1/8
![శౌర్యని చూసేందుకు తీసుకెళ్లాలని దీప పరిగెత్తుకుంటూ వెళ్తుంది. దీపని ఆపి.. పాపని చూపిస్తాను కానీ నాకో మాట ఇవ్వంటూ కార్తీక్ ఆపుతాడు. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/29/8d3dcccbb65c39ebb078ba0f8741ed58e09ca.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
శౌర్యని చూసేందుకు తీసుకెళ్లాలని దీప పరిగెత్తుకుంటూ వెళ్తుంది. దీపని ఆపి.. పాపని చూపిస్తాను కానీ నాకో మాట ఇవ్వంటూ కార్తీక్ ఆపుతాడు. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
2/8
![శౌర్య ముందు నువ్వు ఏడిస్తే నా మీద ఒట్టు అని కార్తీక్ తన మీద ఒట్టు వేసుకుంటాడు. ఇప్పటికే ప్రాణం లేని శవంలా నిల్చొన్నా మీ మాటలతో నన్ను నిలువునా సమాధి కట్టేయొద్దని దీప ఏడుస్తూనే మాట ఇచ్చింది.(Image Credit: Disney Plus Hotstar/ Star Maa)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/29/ecdaf9a259be1d61731aa1e500f15d78d099c.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
శౌర్య ముందు నువ్వు ఏడిస్తే నా మీద ఒట్టు అని కార్తీక్ తన మీద ఒట్టు వేసుకుంటాడు. ఇప్పటికే ప్రాణం లేని శవంలా నిల్చొన్నా మీ మాటలతో నన్ను నిలువునా సమాధి కట్టేయొద్దని దీప ఏడుస్తూనే మాట ఇచ్చింది.(Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
3/8
![నాన్న నీకు కార్తీక్ మీద దీప మీద కోపం ఉండొచ్చు కానీ కాంచన నా రక్తం పంచుకుపుట్టిన చెల్లి అంటూ దశరథ్ చెప్తాడు. కాంచన సాయం కోసం ఇంటికి వచ్చింది మనం హెల్ప్ చేయాల్సింది అంటాడు. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/29/5db11ac62b3b194368232106c03f919f2db5d.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
నాన్న నీకు కార్తీక్ మీద దీప మీద కోపం ఉండొచ్చు కానీ కాంచన నా రక్తం పంచుకుపుట్టిన చెల్లి అంటూ దశరథ్ చెప్తాడు. కాంచన సాయం కోసం ఇంటికి వచ్చింది మనం హెల్ప్ చేయాల్సింది అంటాడు. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
4/8
![మామయ్య మనం ఈ ఇంటి బిడ్డని బాధ పెట్టడం అంత మంచిది కాదని సుమిత్ర చెప్తుంది. దీప పేరు ఎత్తగానే వాళ్లు వెళ్లిపోవడంతో అర్థమైంది వాళ్ల ఉద్దేశమంటూ.. శివనారయణ చెప్తాడు. ఇదే మాట ఎన్ని సార్లు అంటావు నాన్న అంటూ దశరథ్ చెప్పాడు. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/29/35e48a183304ffa5e4fa05773aa2cc9156db8.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
మామయ్య మనం ఈ ఇంటి బిడ్డని బాధ పెట్టడం అంత మంచిది కాదని సుమిత్ర చెప్తుంది. దీప పేరు ఎత్తగానే వాళ్లు వెళ్లిపోవడంతో అర్థమైంది వాళ్ల ఉద్దేశమంటూ.. శివనారయణ చెప్తాడు. ఇదే మాట ఎన్ని సార్లు అంటావు నాన్న అంటూ దశరథ్ చెప్పాడు. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
5/8
![ఇదంతా వింటూ జ్యోత్స్న మనసులో బ్యాచ్ అంతా ఇక్కడే ఉంది. శౌర్య వ్యాధి నిజమే అంటే అందరూ ఈ వంకతో కలిసిపోతారని.. అత్త చెప్పింది నిజమో కాదో అని దీప దగ్గరకు వెళ్లాను. ఇదంతా దీప డబ్బు కోసం ఆడించిన నాటకమంటూ చెప్పింది అంటూ చెప్తోంది. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/29/6da2887c4d06e8afb4eaf74cca234729dd812.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఇదంతా వింటూ జ్యోత్స్న మనసులో బ్యాచ్ అంతా ఇక్కడే ఉంది. శౌర్య వ్యాధి నిజమే అంటే అందరూ ఈ వంకతో కలిసిపోతారని.. అత్త చెప్పింది నిజమో కాదో అని దీప దగ్గరకు వెళ్లాను. ఇదంతా దీప డబ్బు కోసం ఆడించిన నాటకమంటూ చెప్పింది అంటూ చెప్తోంది. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
6/8
![శౌర్య తల్లిదండ్రుల ఫొటో పట్టుకొని నాకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదని బాధపడుతూ ఉంటుంది. దీప, కార్తీక్‌లు అదే సమయంలో హాస్పిటల్‌కి వస్తారు. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/29/617a5fee070e29035b5f52eeb3f3fe6655b9a.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
శౌర్య తల్లిదండ్రుల ఫొటో పట్టుకొని నాకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదని బాధపడుతూ ఉంటుంది. దీప, కార్తీక్‌లు అదే సమయంలో హాస్పిటల్‌కి వస్తారు. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
7/8
![కార్తీక్ దీపని ఏడవొద్దని చెప్తాడు. కానీ దీప పాపని పట్టుకొని ఏడుస్తుంది. పాప చూడకుండా కన్నీరు తుడుచుకుంటుంది. పాప మాటలకు దీప, కార్తీక్ బాధ పడతారు.(Image Credit: Disney Plus Hotstar/ Star Maa)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/29/70511a7d98aca73fcbd27392e98aab45d7b61.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
కార్తీక్ దీపని ఏడవొద్దని చెప్తాడు. కానీ దీప పాపని పట్టుకొని ఏడుస్తుంది. పాప చూడకుండా కన్నీరు తుడుచుకుంటుంది. పాప మాటలకు దీప, కార్తీక్ బాధ పడతారు.(Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
8/8
![దీప బయటకొచ్చి ఏడుస్తుంటే.. శౌర్య గురించి నీకు ఎవరు చెప్పారని కార్తీక్ అడుగుతాడు. దీంతో జ్యోత్స్న అని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ముగిసింది.(Image Credit: Disney Plus Hotstar/ Star Maa)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/29/8257c091491fda6824a0a848c497d7cefd19d.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
దీప బయటకొచ్చి ఏడుస్తుంటే.. శౌర్య గురించి నీకు ఎవరు చెప్పారని కార్తీక్ అడుగుతాడు. దీంతో జ్యోత్స్న అని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ముగిసింది.(Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
Published at : 29 Jan 2025 10:21 AM (IST)
Tags :
Karthika Deepam Karthik Deepa Karthika Deepam 2 Karthika Deepam 2 Serial Karthika Deepam 2 Serial Today Episode Karthika Deepam Idi Nava Vasantham Karthika Deepam Idi Nava Vasantham Serial In Telugu Karthika Deepam Idi Nava Vasantham Serial Karthika Deepam 2 Serial In Telugu Telugu Serials #telugu News Kaveri Jyothsna Telugu Entertainmentమరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
క్రైమ్
తిరుపతి
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion