అన్వేషించండి
Karthika Deepam 2 February 11th Highlights : ఓరేయ్ కార్తీక్ నీ కూతురి ప్రాణం నేను పెట్టిన భిక్ష.. శ్రీధర్ మాటలతో దీపపై కోపాన్ని పెంచేశాడుగా, కార్తీక దీపం 2 ఈరోజు హైలెట్స్ ఇవే
Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode : శ్రీధర్ ఆపరేషన్‌కి డబ్బులు నేనే ఇచ్చానని చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. కార్తీక్ దీపపై కోపాన్ని పెంచుకోవడంతో ఈరోజు ఎపిసోడ్ సాగింది.

కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్ (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
1/8

హోమం అయిపోయిన తర్వాత కార్తీక్ దీపతో.. హోమంతో వచ్చిన పుణ్యాన్ని ఈ మనిషిని పిలిచి పూర్తిగా నాశనం చేశావు అంటాడు కార్తీక్. దీంతో దీప నేను ఆయన్ని పిలవలేదు అని చెప్తుంది. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
2/8

నన్ను ఇంకా ద్వేషిస్తున్నావా? అసలు నీ కూతురుకి ఆపరేషన్ చేయించింది ఎవరో తెలుసా? నాకు తెలుసు అంటాడు. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
3/8

దీంతో దీప షాకై పోతుంది. అదేంటి నన్ను ఎవరికీ చెప్పొద్దన్ని కావేరి గారు శ్రీధర్‌కి చెప్పేశారా? అనుకుంటూ కావేరిని చూస్తుంది. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
4/8

కావేరి నేనేమి చెప్పలేదని దీపకు సైగ చేస్తుంది. మనసులో ఈ మనిషికి నిజం ఎలా తెలిసింది అనుకుంటూ ఉంటుంది. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
5/8

శౌర్యకు ఆపరేషన్ చేయించింది ఎవరో కాదు నేనే అని చెప్తాడు శ్రీధర్. దీంతో కావేరి కల్పించుకుని నా డబ్బులు మీవని ఎలా చెప్తారు అంటే.. నేను కావేరికి మాత్రమే కాదు ఆమె డబ్బుకు కూడా మొగుడినే అని చెప్తాడు. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
6/8

రేయ్ కార్తీక్ నీ కూతురు ప్రాణం నేను పెట్టిన భిక్ష రా. మీరు నన్ను ఇకపై రెస్పెక్ట్ చేయాలి అంటూ చులకనగా మాట్లాడేసి శ్రీధర్ బయటకు వస్తాడు.(Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
7/8

మిమ్మల్ని ఇక్కడికి ఎవరు రమ్మన్నారు? అయినా నా డబ్బును మీవని ఎందుకు చెప్పుకున్నారంటూ కావేరి సీరియస్ అవుతుంది. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
8/8

వారు వెళ్లిన తర్వాత కార్తీక్ బయటకు వెళ్లి బాధపడతాడు. దీప అక్కడికి వెళ్లగానే.. నిన్ను ఎన్నిసార్లు అడిగాను.. సాయం చేసింది ఎవరు అని.. నాకేందుకు చెప్పలేదు. నువ్వెంటో నాకు ఇప్పుడు తెలిసందటూ కోప్పడతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ ముగిసింది. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
Published at : 11 Feb 2025 09:04 AM (IST)
Tags :
Karthika Deepam Karthik Deepa Karthika Deepam 2 Karthika Deepam 2 Serial Karthika Deepam 2 Serial Today Episode Karthika Deepam Idi Nava Vasantham Karthika Deepam Idi Nava Vasantham Serial In Telugu Karthika Deepam Idi Nava Vasantham Serial Karthika Deepam 2 Serial In Telugu Telugu Serials #telugu News Kaveri Jyothsna Telugu Entertainmentమరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion