అన్వేషించండి

Karthika Deepam 2 April 10th Highlights : జ్యోత్స్నపై యుద్ధం ప్రకటించిన దీప.. పెళ్లి ఆపేందుకు వెళ్తోందిగా, కార్తీక్​కి నిజం చెప్పేసిన కాంచన.. కార్తీక దీపం 2 హైలెట్స్ ఇవే

Karthika Deepam Idi Nava Vasantham Today Episode : జ్యోత్స్నపై యుద్ధం ప్రకటించి పెళ్లి ఆపేందుకు శివన్నారాయణ ఇంటికి వెళ్లింది దీప. దీంతో ఇవాళ్టి కార్తీక దీపం 2 ఎపిసోడ్ ఆసక్తిగా సాగింది.

కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్ (Image Credit: jio+ Hotstar)

1/8
జ్యోత్స్నకు పెళ్లి చేయవద్దని కాంచన ఏడుస్తుంది. ఎలా అయినా ఈ పెళ్లి ఆపమని వేడుకుంటుంది. దీంతో శివన్నారాయణ ఈ పెళ్లి ఆగదని చెప్తాడు. (Image Credit: jio+ Hotstar)

2/8
మీరు హ్యాపీగా ఉంటే చాలు కదా. మేము హ్యాపీగా ఉండకూడదా? ఈ పెళ్లి మీరు ఏమి చేసినా ఆగదు. అందుకే ఫారిన్​లో పెళ్లి చేస్తున్నానంటూ సీరియస్ అవుతాడు. (Image Credit: jio+ Hotstar)

3/8
ఎవరో చచ్చినట్టు ఇక్కడ ఏడ్వొద్దని సుమిత్రను చెప్పమని చెప్తాడు. మీరు వెళ్లిపోండి వదినా.. ఎవరూ ఆపినా ఈ పెళ్లి ఆగదని సుమిత్ర చెప్పి పంపేస్తుంది. (Image Credit: jio+ Hotstar)

4/8
కాంచన ఇంటికి వచ్చి దీపకు జరిగిందంతా చెప్తుంది. ఇక మీతో కాదు అండి. నేనే వెళ్లి తాడో పేడో తేల్చుకుంటాను అని చెప్తుంది. (Image Credit: jio+ Hotstar)

5/8
శాంతికోసం పంపించాను. అవ్వలేదు. ఇక యుద్ధమే మిగిలిందని తండ్రి ఫోటోకి దండం పెట్టుకుని దీప ఇంటి నుంచి బయలుదేరుతుంది.  (Image Credit: jio+ Hotstar)

6/8
ఈలోపు పారు జ్యోత్స్నకు జరిగింది అంతా చెప్తుంది. దీపకు నిజం తెలిసే అవకాశమే లేదే.. ఎలా తెలిసిందనుకుంటుంది.  (Image Credit: jio+ Hotstar)

7/8
దీపకు ఫోన్ చేస్తుంది జ్యోత్స్న. నీ పెళ్లి ఆపడానికి వస్తోన్న ఆగు అంటే.. నువ్వు వస్తున్నావా అని అడుగుతుంది. హా అని చెప్తుంది. దీంతో జ్యోత్స్న తెగ కంగారు పడిపోతుంది.  (Image Credit: jio+ Hotstar)

8/8
కార్తీక్​కి కాంచన మొత్తం నిజం చెప్పేస్తుంది. గౌతమ్ మంచోడు కాదని.. కావేరి జ్యోత్స్న గురించి చెప్పినవన్నీ చెప్తుంది. దీప ఇప్పుడు అక్కడికే వెళ్లిందని కార్తీక్ తెలుసుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ముగిసింది.  (Image Credit: jio+ Hotstar)

Photo Gallery

View More
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jubilee Hills by Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో బీఆర్ఎస్ కథ ముగించేస్తాం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో బీఆర్ఎస్ కథ ముగించేస్తాం: తుమ్మల నాగేశ్వరరావు
India-China Direct Flights: 5 ఏళ్ల తరువాత భారత్ నుంచి చైనాకు డైరెక్ట్ ఫ్లైట్.. ఇరు దేశాలకు ముఖ్యమైన రోజు
5 ఏళ్ల తరువాత భారత్ నుంచి చైనాకు డైరెక్ట్ ఫ్లైట్.. ఇరు దేశాలకు ముఖ్యమైన రోజు
Hyderabad CP Sajjanar: మద్యం మత్తులో డ్రైవింగ్ చేసేవాళ్లంతా టెర్రరిస్టులు, మానవ బాంబులు: ఐపీఎస్ సజ్జనార్
మద్యం మత్తులో డ్రైవింగ్ చేసేవాళ్లంతా టెర్రరిస్టులు, మానవ బాంబులు: ఐపీఎస్ సజ్జనార్
Gopichand 33: భారీ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్‌లో గోపీచంద్... ఇంటర్వెల్‌కు హైలైట్!
భారీ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్‌లో గోపీచంద్... ఇంటర్వెల్‌కు హైలైట్!
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Skeleton Lake: 16 వేల అడుగుల ఎత్తులో ఎటు చూసినా ఎముకలే..
Shubman Gill Performance | వరుసగా ఫెయిల్ అవుతున్న శుబ్మన్ గిల్
Rohit Sharma Records | India vs Australia ODI Series | రికార్డుల మోత మోగించిన రోహిత్
India vs Australia | Women's World Cup | ఆసీస్ తో భారత్ ఢీ
India vs Bangladesh | Women's World cup | బంగ్లాతో తలపడనున్న భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jubilee Hills by Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో బీఆర్ఎస్ కథ ముగించేస్తాం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో బీఆర్ఎస్ కథ ముగించేస్తాం: తుమ్మల నాగేశ్వరరావు
India-China Direct Flights: 5 ఏళ్ల తరువాత భారత్ నుంచి చైనాకు డైరెక్ట్ ఫ్లైట్.. ఇరు దేశాలకు ముఖ్యమైన రోజు
5 ఏళ్ల తరువాత భారత్ నుంచి చైనాకు డైరెక్ట్ ఫ్లైట్.. ఇరు దేశాలకు ముఖ్యమైన రోజు
Hyderabad CP Sajjanar: మద్యం మత్తులో డ్రైవింగ్ చేసేవాళ్లంతా టెర్రరిస్టులు, మానవ బాంబులు: ఐపీఎస్ సజ్జనార్
మద్యం మత్తులో డ్రైవింగ్ చేసేవాళ్లంతా టెర్రరిస్టులు, మానవ బాంబులు: ఐపీఎస్ సజ్జనార్
Gopichand 33: భారీ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్‌లో గోపీచంద్... ఇంటర్వెల్‌కు హైలైట్!
భారీ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్‌లో గోపీచంద్... ఇంటర్వెల్‌కు హైలైట్!
NBK111 Movie: బాలకృష్ణ - గోపీచంద్ మలినేని సినిమా పూజకు మూహూర్తం ఖరారు... బడ్జెట్‌లో కోతలు??
బాలకృష్ణ - గోపీచంద్ మలినేని సినిమా పూజకు మూహూర్తం ఖరారు... బడ్జెట్‌లో కోతలు??
Kurnool Bus Accident: 18 మృతదేహాలు కుటుంబసభ్యులకు అప్పగింత, ఒక మృతదేహంపై రాని క్లారిటీ
18 మృతదేహాలు కుటుంబసభ్యులకు అప్పగింత, ఒక మృతదేహంపై రాని క్లారిటీ
Cyclone Montha Impact in AP: మొంథా తుఫాన్ ముప్పు.. ఈ 30 వరకు ప్రభుత్వ ఉద్యోగుల సెలవులు రద్దు
మొంథా తుఫాన్ ముప్పు.. ఈ 30 వరకు ప్రభుత్వ ఉద్యోగుల సెలవులు రద్దు
Telangana Employees Salaries: తెలంగాణ ఉద్యోగుల జీతాలపై కీలక నిర్ణయం.. అర్ధరాత్రి వరకు టైమ్, లేకపోతే జీతాలు బంద్!
తెలంగాణ ఉద్యోగుల జీతాలపై కీలక నిర్ణయం.. అర్ధరాత్రి వరకు టైమ్, లేకపోతే జీతాలు బంద్!
Embed widget